జగనన్నకు థ్యాంక్స్‌

Thanks to ys jagan anna - Sakshi

మాది తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం భీమవరపుకోట. మా పాప పేరు కనక మహాలక్ష్మి. ప్రజా సంకల్పయాత్ర గుంటూరులో ఉన్నప్పుడు మా పాపకు కేంద్రీయ విద్యాలయంలో సీటు కల్పించమని జగనన్నను కోరాను. మా పాపకు విశాఖ నగరంలోని మర్రిపాలెం కేంద్రీయ విద్యాలయంలో సీటు కల్పించారు. ఇప్పుడు మా పాప ఒకటో తరగతి చదువుతోంది. మా పాప భవిష్యత్‌కు బాటలు వేసిన ఆయనకు కృతజ్ఞతలు చెబుతామని కుటుంబ సభ్యులమంతా ఇక్కడకు వచ్చాం. జననేత జగనన్నను కలసి ధన్యవాదాలు చెప్పాం. అన్న చిరునవ్వుతో పాపను దీవించారు.
–పి.నాగేశ్వరరావు 

మరిన్ని వార్తలు

16-11-2018
Nov 16, 2018, 03:17 IST
15–11–2018, గురువారం  సూరంపేట క్రాస్, విజయనగరం జిల్లా లంచాలు పాలకులకైతే.. శిక్ష రైతన్నలకా? అసలే వెనుకబడిన జిల్లా విజయనగరం. ఓ వైపు వర్షాల్లేక, సాగునీరందక,...
15-11-2018
Nov 15, 2018, 08:19 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఒకటి కాదు.. వంద కాదు.. వేల సంఖ్యలో అడుగులన్నీ ఏకమవుతున్నాయి. పల్లెలు కదలివస్తుండగా.. చిన్న చిన్న పట్టణాలు...
15-11-2018
Nov 15, 2018, 08:01 IST
విజయనగరం : కిడ్నీ బాధితులను ఆదుకుంటాం.. అర్హులకు పింఛన్లు ఇస్తాం.. అని ప్రభుత్వం, అధికారులు ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నాయి. కాని...
15-11-2018
Nov 15, 2018, 07:59 IST
విజయనగరం :సంక్షేమ పాలన అందించడంలో ప్రపంచ స్థాయిలో ఖ్యాతినార్జించిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన కార్యక్రమాలను...
15-11-2018
Nov 15, 2018, 07:55 IST
విజయనగరం :రాష్ట్రంలో గల ఏపీటీడబ్ల్యూఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్, కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ టీచింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేసి ఉద్యోగ...
15-11-2018
Nov 15, 2018, 07:44 IST
విజయనగరం :వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యారంతో పాటు ఉపాధ్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ,...
15-11-2018
Nov 15, 2018, 07:36 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌...
15-11-2018
Nov 15, 2018, 07:17 IST
విజయనగరం :వైఎస్సార్‌ సీపీ అభిమానులమని తెలుగుదేశం నాయకులు కక్ష కట్టి వేధిస్తున్నారు. నా తండ్రి రొంపిల్లి తిరుపతిరావు ఎంఆర్‌ నగర్‌...
15-11-2018
Nov 15, 2018, 07:14 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: ఎన్‌సీఎస్‌ చక్కెర పరిశ్రమ యాజమాన్యానికి మేలు చేకూర్చే విధంగా బాధ్యత గల మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు వ్యవహరించడం...
15-11-2018
Nov 15, 2018, 07:07 IST
విజయనగరం :నాలుగేళ్ల కిందట ఆటో ప్రమాదంలో నడుం, కిడ్నీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు వ్యాధులను ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో...
15-11-2018
Nov 15, 2018, 04:20 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం/ సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘అన్నా.. కరువు తాండవిస్తోంది. సాగునీరు లేక మూడేళ్లుగా...
15-11-2018
Nov 15, 2018, 03:32 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,238.2 కి.మీ  14–11–2018, బుధవారం, చిన్నారాయుడుపేట, విజయనగరం జిల్లా  వ్యవసాయం దండగగా భావించే పాలకులకు రైతన్నల కష్టాలెలా కనిపిస్తాయి?! ఉదయం...
14-11-2018
Nov 14, 2018, 20:12 IST
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజా సమస్యలను ఆలకిస్తూ.....
14-11-2018
Nov 14, 2018, 10:59 IST
సాక్షి, పార్వతీపురం:  రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజలకు నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు ఏపీ...
14-11-2018
Nov 14, 2018, 09:03 IST
సాక్షి, పార్వతీపురం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌...
14-11-2018
Nov 14, 2018, 07:06 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం నాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ...
14-11-2018
Nov 14, 2018, 07:05 IST
విజయనగరం :గత ఏడాది రెండు నెలల పాటు ఉపాధి హామీ పనికి వెళ్లాను. దాదాపు రూ.8 వేల వరకు వేతనం...
14-11-2018
Nov 14, 2018, 07:02 IST
విజయనగరం :చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినా రుణాలు మాఫీ కాలేదు. ఆయన హామీతో మేము బ్యాంక్‌ అప్పు చెల్లించలేదు....
14-11-2018
Nov 14, 2018, 07:00 IST
విజయనగరం :ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో హిందీ పండిట్లకు తీవ్ర అన్యాయం చేసింది. ఐదేళ్లుగా  డీఎస్సీ కోసం ఎంతో ఆశగా...
14-11-2018
Nov 14, 2018, 06:57 IST
విజయనగరం : అంత్యోదయ కార్డులు మంజూరు చేసి మాలాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం తమకు నెలవారీ తక్కువ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top