ఈ నడక.. మర్చిపోలేని జ్ఞాపకం

Telangana Handicapped Man Participate In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం : నాది తెలంగాణ రాష్ట్రం వనపర్తి. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. ఓ కాలు సరిగ్గా లేదు. కర్ర సహాయం లేనిదే నడవలేను. నాకు దివగంత ముఖ్య మంత్రి వైఎస్సార్‌ హ యాంలోనే వికలాంగ పింఛన్‌ మంజూరైంది. వైఎస్సార్‌ కుటుంబం అంటే ఎనలేని గౌరవం. ఆ కుటుంబం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏ కార్యక్రమం చేపట్టిన నేను స్వచ్ఛందంగా పాల్గొంటాను. గతంలో వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్రలో ఆయనతో కలసి నడిచాను. ఆయన తనయ షర్మిలమ్మ చేపట్టిన పాదయాత్రలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో పాల్గొన్నాను. ఇప్పుడు జననేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో కూడా నడుస్తున్నాను. పాదయాత్ర ప్రారంభమైనప్పటీ నేను పాల్గొంటున్నాను. ఇచ్ఛాపురంలో పాదయాత్ర పూర్తయ్యేంతవరకు ఆయన వెంటే నడుస్తాను. రాష్ట్ర భవిష్యత్‌ కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. వైఎస్సార్‌ కుటుంబంతో పాదయాత్రలో నేను పాల్గొనడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం.– వెంకట వీరయ్య, వనపర్తి, తెలంగాణ

మరిన్ని వార్తలు

26-09-2018
Sep 26, 2018, 07:53 IST
సాక్షి, ఎస్‌.కోట(విజయనగరం): రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌...
26-09-2018
Sep 26, 2018, 07:06 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం/ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి బృందం: పల్లెలు పరవశించాయి. తమ అభిమాన జననేత జగన్‌మోహన్‌ రెడ్డిని చూసి మురిసిపోయాయి. మండుటెండను...
26-09-2018
Sep 26, 2018, 07:04 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధæవారం జరగబోయే పాదయాత్ర వివరాలను ఆ పార్టీ...
26-09-2018
Sep 26, 2018, 07:01 IST
విజయనగరం : వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలకు విశేష ప్రాచుర్యం లభిస్తోంది. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము...
26-09-2018
Sep 26, 2018, 06:46 IST
విజయనగరం :టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో ప్రతి ఏడాదీ...
26-09-2018
Sep 26, 2018, 06:45 IST
విజయనగరం : ఆశ వర్కర్లకు ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా మూడు వేల రూపాయలు పెంచుతామన్న చంద్రబాబునాయుడు ఇంతవరకు ఆ...
26-09-2018
Sep 26, 2018, 06:43 IST
విజయనగరం : సాక్షరభారత్‌లో పనిచేస్తున్న కో ఆర్డినేటర్లు, వీసీలు, ఎంసీలకు కనీస ఉద్యోగ భద్రత లేదు. ఎప్పుడు ఉంచుతారో.. ఎప్పుడు...
26-09-2018
Sep 26, 2018, 06:41 IST
విజయనగరం , ప్రజాసంకల్ప యాత్ర బృందం: ‘రాజన్న హయాంలో కచ్చితంగా సమయానికి వేతన సవరణ జరగడంతో మా జీవితాలు సాఫీగా...
26-09-2018
Sep 26, 2018, 06:39 IST
విజయనగరం :ఇంటర్‌ పూర్తి చేసి ఏజీబీఎస్సీ చదవాలని ఎంసెట్‌ రాశా...తీరా ఏజీబీఎస్సీలో చేరుదామని గుంటూరు వెళ్తే అక్కడ వ్యవసాయ కోటాలో...
26-09-2018
Sep 26, 2018, 06:32 IST
విజయనగరం :ప్రజా సంకల్ప యాత్ర బృందం: రెండు దశాబ్దాలుగా అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ భద్రత లేకుండా...
26-09-2018
Sep 26, 2018, 06:30 IST
విజయనగరం :లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటకు చెందిన ఎం.నాగమణి కుమార్తె రోహిణి (18)కి చిన్నప్పుడు ఫిట్స్‌ రావడంతో నరాలు బిగుసుకుపోయాయి. కాళ్ళు,...
26-09-2018
Sep 26, 2018, 03:13 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. ఈ పాలనలో పరిశ్రమలు బతికి బట్ట కడతాయన్న నమ్మకం...
26-09-2018
Sep 26, 2018, 02:51 IST
25–09–2018, మంగళవారం  రంగరాయపురం, విజయనగరం జిల్లా  నవరత్నాలు జనంలోకి వెళ్లడం ఆనందాన్నిచ్చింది  ఈరోజు కొత్తవలస మండలం తుమ్మికాపాలెం నుంచి ఎల్‌.కోట మండలం రంగరాయపురం వరకు పాదయాత్ర...
25-09-2018
Sep 25, 2018, 19:31 IST
సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప...
25-09-2018
Sep 25, 2018, 13:15 IST
సాక్షి, విజయనగరం: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర...
25-09-2018
Sep 25, 2018, 11:28 IST
సాక్షి, విజయనగరం: ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌...
25-09-2018
Sep 25, 2018, 08:22 IST
సాక్షి, ఎస్‌.కోట (విజయనగరం): ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,...
25-09-2018
Sep 25, 2018, 07:01 IST
సాక్షి, విశాఖపట్నం: విసుగు, విరామం, అలుపు, అలసట లేకుండా జనక్షేమమే ధ్యేయంగా నెలరోజులకుపైగా సాగిన ప్రజా సంకల్పయాత్ర విశాఖ జిల్లాలో...
25-09-2018
Sep 25, 2018, 06:59 IST
విశాఖపట్నం: 104 ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, ఈ సేవలను ప్రభుత్వమే నిర్వహించాలని  కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సభ్యులు జననేత జగన్‌ను...
25-09-2018
Sep 25, 2018, 06:57 IST
విశాఖపట్నం : ఇటీవల ఆఫ్రికా ఖండం టాంజానియాలో కిలిమంజారో పర్వతంపై 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఉహురు శిఖరాన్ని అధిరోహించిన...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top