మీపైనే ‘గోవాడ’ ఆశలు

Sugar Farmers Meets YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం :గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు సకాలంలో వేతనాలు అందడంలేదు. వేతన బోర్డు నిబంధనలు కార్మికులకు అమలు చేయడం లేదు. కార్మికులకు శాశ్వత కార్మికులుగా నియామకాలు చేపట్టాలి. రైతులకు మద్దతు ధర లభించడంలేదు. మొత్తం చూస్తే ఫాక్టరీ రూ.100 కోట్ల నష్టాలలోకి చేరుకుంది. దీనిపై ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కార్మికనాయకుడు అల్లం రామ అప్పారావు వినతిపత్రంలో కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top