వైద్యం చేయించుకోలేకపోతున్నా..

Suffering With Leg Injured Help For Treatment Visakhapatnam - Sakshi

విశాఖపట్నం :నేను మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాను. వెన్నెముక దెబ్బతింది. రూ.18 లక్షలు ఖర్చు చేశాం. నాన్న లేకపోయినా అమ్మే కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వైద్యం చేయిస్తోంది. ఇప్పటికీ కాళ్లు, చేతులు చచ్చుబడినట్టు ఉండిపోవడంతో నడవలేని స్థితిలో ఉన్నాను. ఫిజియోథెరపీ చేయించాలంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో ఈ వైద్యం చేయించాలంటే నెలకు రూ.40 వేలు ఖర్చవువుతుంది. మాకంత స్థోమత  లేదు. ఇంటిదగ్గరే ఉన్నా నెలకు రూ.3 వేల వరకు మందులకు ఖర్చవుతోంది. మీరే ఆదుకోవాలన్నా..– తల్లి, అక్కతో సోమేష్,బంగారయ్యపాలెం, ఎస్‌.రాయవరం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top