‘చాలా సంతోషంగా ఉంది’

Students Happy With Ys Jagan Autograph In praja sankalpa yatra - Sakshi

జగనన్నతో ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని అనంతపురం మారుతీనగర్‌కు చెందిన లావణ్య, గాయత్రి తమ ఆనందాన్ని సాక్షితో పంచుకున్నారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం రుద్రంపేట సమీపంలో నడిచి వెళ్తుండగా దారి వెంట ఆయనతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు చిన్నా పెద్దా అందరూ పోటీపడ్డారు. అందులో భాగంగానే అనంతపురంలోని అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థినులు లావణ్య, గాయత్రి కూడా జగన్‌ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top