‘అమ్మ ఒడి’కి చిన్నారి చేయూత

Seven Years Girl Donate Money For Amma Vodi In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో ఏడేళ్ళ బాలిక అడుగులు నేరుగా జగన్‌ వద్దకు వెళ్లాయి. ఆకర్షణీయంగా తయారు చేసిన ఓ డబ్బాను ఆయన చేతుల్లో పెట్టింది. చిరునవ్వుతో ఆ డబ్బాను తీసుకున్న జననేత ఏమిటని అడగ్గా.. ఆ చిన్నారి తాను దాచుకున్న డబ్బుల డిబ్బీ అని చెప్పింది. అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన కర్రి సత్య మధులత నాలుగేళ్ళుగా తాను దాచుకున్న రూ.14,959లను అమ్మ ఒడి పథకానికి ఖర్చు చేయమంటూ జగన్‌కు అందజేసింది. ఆ చిన్నారి పెద్ద సంకల్పానికి ముగ్ధుడైన జగన్‌ ముద్దాడి అభినందించారు.

తల్లిదండ్రులు బులిమోహన్‌రెడ్డి, లక్ష్మి అరుణకుమారి విలేకరులతో మాట్లాడుతూ తాము, బంధువులు ఇచ్చిన డబ్బులను డిబ్బీలో దాచుకోవడం పాపకు అలవాటన్నారు. ఆ డబ్బులను మంచి కార్యక్రమానికి ఖర్చు చేయాలని పాప చెప్పడంతో జగన్‌ ప్రకటించిన అమ్మ ఒడి పథకానికి ఇద్దామని ప్రత్యేకంగా డిబ్బీని తయారు చేయించామని, చిన్నారులు, వృద్ధులు, పేదల చేయి పట్టుకుని జగన్‌ నడుస్తున్న ఫోటోలను డిబ్బీ నాలుగు వైపులా ముద్రించామన్నారు. చిన్నారిని, ఆమె అమ్మానాన్నలను  వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు

15-07-2018
Jul 15, 2018, 09:29 IST
సాక్షి, అనపర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు స్వల్ప అంతరాయం...
15-07-2018
Jul 15, 2018, 07:19 IST
అంబాజీపేట: వారసులకు ఉపాధి కల్పించాలన్నా.. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కుబేర ప్రోడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు...
15-07-2018
Jul 15, 2018, 07:09 IST
వేల కిలోమీటర్లు కాలినడకన నడస్తూ జనం సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న జగనన్నను చూస్తుంటే తమకు ఎంతో ఉత్తేజం కలుగుతుందంటూ...
15-07-2018
Jul 15, 2018, 07:05 IST
చదువుతో పాటు క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు టీడీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నా అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత...
15-07-2018
Jul 15, 2018, 07:02 IST
రాష్ట్రంలో ఉన్న ఆయుష్‌ కేంద్రాల్లో సిబ్బందిని ఆదుకో అన్నా అంటూ ఆయుష్‌ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పారామెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు వైఎస్సార్‌...
15-07-2018
Jul 15, 2018, 06:58 IST
సాక్షి, రాజమహేంద్రవరం: ఉదయం నుంచి వరుణుడు దోబూచులాడాడు. ఆకాశం మేఘావృతమైంది. మరో రెండు గంటల్లో బహిరంగ సభ ఉందనగా కారు...
15-07-2018
Jul 15, 2018, 03:27 IST
14–07–2018, శనివారం గొల్లల మామిడాడ, తూర్పుగోదావరి జిల్లా ఇంకెంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే మీకు జ్ఞానోదయమవుతుంది బాబూ? ఈ రోజు ఉదయం ఊలపల్లిలో ప్రారంభమైన...
15-07-2018
Jul 15, 2018, 03:07 IST
ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘వెన్నుపోట్లు పొడవడం, అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని,...
14-07-2018
Jul 14, 2018, 20:35 IST
సాక్షి, అనపర్తి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 213వ రోజు...
14-07-2018
Jul 14, 2018, 18:23 IST
సాక్షి, జి.మామిడాడ : ఎమ్మెల్యేలే ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీ ట్యాక్స్‌ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వైఎస్సార్‌...
14-07-2018
Jul 14, 2018, 14:26 IST
అనపర్తి మాజీ ఎమ్మెల్యే సహా పలువురు నేతలు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
14-07-2018
Jul 14, 2018, 08:58 IST
సాక్షి, అనపర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
14-07-2018
Jul 14, 2018, 06:25 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సామాన్య జనాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ.. పెద్దవారిని గౌరవిస్తూ.. ఆపన్నులను దగ్గరకు తీసుకుని భరోసా ఇస్తూ వైఎస్సార్‌...
13-07-2018
Jul 13, 2018, 19:27 IST
సాక్షి, అనపర్తి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 212వ రోజు...
13-07-2018
Jul 13, 2018, 07:36 IST
తూర్పుగోదావరి : ‘‘మీరు సీఎం అయిన తరువాత రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి’’ అని బిక్కవోలుకు చెందిన ఇందన వీరకాసులు...
13-07-2018
Jul 13, 2018, 07:35 IST
తూర్పుగోదావరి : ‘‘నేను ఉండటానికి ఇల్లు లేదయ్యా’’ అంటూ ఊలపల్లికి చెందిన వీరాబత్తుల జయమ్మ పాదయాత్రలో జగన్‌ వద్ద వాపోయింది....
13-07-2018
Jul 13, 2018, 07:33 IST
తూర్పుగోదావరి : ‘‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే నేను బతికానన్నా’’ అని ఊలపల్లికి...
13-07-2018
Jul 13, 2018, 07:30 IST
తూర్పుగోదావరి : ‘‘వైఎస్‌ కుటుంబంపై అభిమానాన్ని చూపుతున్నందుకు మాపై వివక్ష చూపుతున్నారన్నా’’ అంటూ ఊలపల్లికి చెందిన యాదల స్వాతి వైఎస్‌...
13-07-2018
Jul 13, 2018, 07:28 IST
తూర్పుగోదావరి : జగనన్నను కలుద్దామని పాదయాత్రకు వచ్చినట్టు ఊలపల్లికి చెందిన లావణ్య తెలిపారు. మా పాపను చూపించే సరికి ఆమెను...
13-07-2018
Jul 13, 2018, 07:27 IST
తూర్పుగోదావరి : జనం కోసం పాదయాత్రగా వస్తున్న జగన్‌కు అనపర్తి నియోజకవర్గంలోని ఊలపల్లిలో లంకలో ప్రజలు పూలతో బాట వేశారు....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top