అందని సమాన వేతనం...

Second ANMs Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. పదకొండేళ్లుగా సెకెండ్‌ ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్నా పనికితగ్గ వేతనం ఇవ్వడం లేదు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా వేతనం విషయంలో అన్యాయం చేస్తున్నారు. కనీసం యూనిఫాం, డీఏ అలవెన్స్‌లు కూడా ఇవ్వడం లేదు. సమస్యలను పరిష్కరించాలని జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చాం.
– టి. చిన్నమ్మలు, వి. బంగారమ్మ,
 కె. కృష్ణాపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top