జగనన్న వస్తేనే ఉద్యోగ భద్రత

Second ANMs Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం : మేం 15 ఏళ్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిన సెకెండ్‌ ఏఎన్‌ఎంలు పని చేస్తున్నాం. మా సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. మా చేత వెట్టిచాకిరీ చేయిస్తోంది. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా..సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వడం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకు రూ.600లు ఎఫ్‌టీఏ చెల్లించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎఫ్‌టీఏ చెల్లించడం లేదు. వైద్య అరోగ్య శాఖలో రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలకు ఏడాదికి 35 రోజులు సెలవులు ఇస్తుండగా మాకు మాత్రం కేవలం 12 రోజులే ఇస్తున్నారు. యూనిఫారాం అలవెన్సులు ఇవ్వడం లేదు. ప్రధానంగా మాకు ఉద్యోగ భద్రత కరువైంది. మా సమస్యలను జగనన్న దృష్టికి తీసుకువెళ్లాం. జగనన్న సీఎం అయితేనే మాకు ఉద్యోగ భద్రత దొరుకుతుందని భావిస్తున్నాం.– సెకెండ్‌ ఏఎన్‌ఎంలు

మరిన్ని వార్తలు

15-10-2018
Oct 15, 2018, 08:17 IST
వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 286వ రోజు సోమవారం ఉదయం ఎస్‌. బూర్జవలస శివారు నుంచి ప్రారంభమైంది.
15-10-2018
Oct 15, 2018, 07:12 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు తాగునీరు కూడా అందించడం లేదన్నా..మా గ్రామంలో సుమారుగా 450 ఇళ్లు ఉండగా గ్రామంలో...
15-10-2018
Oct 15, 2018, 07:00 IST
నా వయస్సు 65 సంవత్సరాలు. పైగా భర్త కూడా చనిపోయాడు. అయినప్పటికీ ఈ మాయదారి ప్రభుత్వానికి నాకు పింఛన్‌ ఇవ్వాలన్న...
15-10-2018
Oct 15, 2018, 06:55 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అలుపెరగని బాటసారిగా ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి...
15-10-2018
Oct 15, 2018, 06:48 IST
బతుకుదెరువు కోసం తగరపువలస నుంచి మురడాంనకు సుమారు నాలుగేళ్ల కిందట వచ్చాను. ఇంతవరకు రేషన్‌కార్డు లేదు. నా భర్త 17...
15-10-2018
Oct 15, 2018, 06:42 IST
బొబ్బిలి రూరల్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈ నెల 17న బొబ్బిలి పట్టణంలో భారీ బహిరంగ...
15-10-2018
Oct 15, 2018, 06:37 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం:  అడుగులన్నీ ఏకమవుతున్నాయి. పల్లెలు కదలివస్తున్నాయి. అలుపె రుగకుండా సాగుతున్న జగనన్నను అనుసరిస్తున్నాయి. వీరి రాకతో... విశాఖ–రాయపూర్‌ జాతీయ...
15-10-2018
Oct 15, 2018, 04:06 IST
14–10–2018, ఆదివారం ఎస్‌.బూర్జవలస, విజయనగరం జిల్లా టీచర్‌ పోస్టుల్లో కోత.. నిరుద్యోగులకు ద్రోహం కాదా బాబూ? ‘అభిమానం చాటుకోవడానికి మాటలే రానక్కర్లేదు. మనసుంటే చాలు’ అని...
15-10-2018
Oct 15, 2018, 03:50 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాడు ఇంటింటికీ ఉద్యోగాలన్నాడు.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.....
14-10-2018
Oct 14, 2018, 16:56 IST
సాక్షి, గజపతి నగరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
14-10-2018
Oct 14, 2018, 08:43 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డిని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు కలిశారు. ప్రజాసంకల్ప...
14-10-2018
Oct 14, 2018, 08:36 IST
మెంటాడ మండలంలోని గుర్లగెడ్డ వద్ద రూ.4.18 కోట్లతో నిర్మించిన గుర్ల గెడ్డ ప్రాజెక్టు నుంచి ఏళ్లు గడుస్తున్నా సాగునీరు రావడం...
14-10-2018
Oct 14, 2018, 08:30 IST
ఆండ్ర రిజర్వాయర్‌ నుంచి మా గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో సాగు భారంగా మారింది. పూర్తిగా...
14-10-2018
Oct 14, 2018, 08:24 IST
అన్న ఆశీర్వాదం దొరకడం మాకెంతో అదృష్టం. శనివారం తెల్లవారుజాము మూడు గంటలకు మాకు వివాహం జరిగింది. జగనన్న మా గ్రామం...
14-10-2018
Oct 14, 2018, 08:20 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: తోటపల్లి ప్రాజెక్ట్‌ నీటి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామని గజపతినగరం నియోజకవర్గ సన్న, చిన్నకారు రైతుల తరఫున...
14-10-2018
Oct 14, 2018, 08:11 IST
సాక్షిప్రతినిధి విజయనగరం: జాతీయ రహదారి కాస్తా జనసమ్మర్దంతో నిండిపోయింది. ఆ మార్గంలో వచ్చే ప్రతీ బస్సూ ఆయనకోసం ఒక్క క్షణం...
14-10-2018
Oct 14, 2018, 07:17 IST
అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌..
14-10-2018
Oct 14, 2018, 02:46 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘తిత్లీ తుపానుతో సర్వనాశనమైన ఉద్దానాన్ని చంద్రబాబు దగ్గరుండి బాగు చేస్తాడంట.....
14-10-2018
Oct 14, 2018, 01:55 IST
13–10–2018, శనివారం  కోమటిపల్లి, విజయనగరం జిల్లా   నిరుద్యోగ భృతి మొక్కుబడి కార్యక్రమం కాక మరేంటి బాబూ?  ప్రజలకు మనస్ఫూర్తిగా మంచి చేయాలన్న ఆలోచన...
13-10-2018
Oct 13, 2018, 19:38 IST
సాక్షి, గజపతి నగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top