జగనన్న సీఎం అయితే ఫీజులు కడతాడు

School Children Meets YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అన్నా బాగా చదువుకుంటాం, ఫీజులు మాఫీ చేయన్నా. నువ్వు చెప్పిన అమ్మ ఒడి కార్యక్రమం చాలా బాగుందన్నా’ అంటూ ఇద్దరు అక్కాతమ్ముళ్లు గుల్లేపల్లి వద్ద జగన్‌ను కలసి అభినందనలు తెలిపారు. పెందుర్తికి చెందిన వీరిరువురూ లిటిల్‌ ప్లవర్స్‌ పాఠశాలలో ఏడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. జగనన్నను చూడాలని మారాం చేస్తే వాళ్ల తల్లి వీరిద్దరిని తీసుకుని గుల్లేపల్లి వచ్చింది. అక్కడ జగన్‌ను కలసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. బడికెళ్తే జగనన్న ప్రతినెలా డబ్బులిస్తాడంట, ఈ డబ్బులతో ఫీజులు కట్టుకుంటాం, బాగా చదువుకుంటామంటూ  చెప్పారు. మాకు జగనన్న అంటే ఎంతో ఇష్టం అందుకే బడి మానేసి మరీ చూడ్డానికి వచ్చామన్నారు. – శ్రీవల్లి, యశ్వంత్, గుల్లేపల్లి

మరిన్ని వార్తలు

19-11-2018
Nov 19, 2018, 07:21 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనం కోసం వేసిన తొలి అడుగు వేలాది కిలోమీటర్లు దాటినా అలసిపోనంటోంది. ప్రజా క్షేత్రంలోకి వచ్చి...
19-11-2018
Nov 19, 2018, 07:17 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం : వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర...
19-11-2018
Nov 19, 2018, 07:15 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర...
19-11-2018
Nov 19, 2018, 07:13 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: జిల్లాలో 26 మండలాల్లో  కరువు ఏర్పడటానికి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం...
19-11-2018
Nov 19, 2018, 07:11 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించటమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్‌...
19-11-2018
Nov 19, 2018, 07:09 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు పేరు చెప్పగానే కురుపాం నియోజకవర్గంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రైతులు, ప్రజలకు...
19-11-2018
Nov 19, 2018, 07:08 IST
విజయనగరం , ప్రజాసంకల్పయాత్ర బృందం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశ...
19-11-2018
Nov 19, 2018, 06:59 IST
విజయనగరం ,ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతుండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు...
19-11-2018
Nov 19, 2018, 06:58 IST
విజయనగరం: అన్నా 15 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లుగా పని చేస్తున్నాం.  మమ్మల్ని...
19-11-2018
Nov 19, 2018, 06:56 IST
విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: అన్నా నా పేరు లింగారెడ్డి వీరప్రతాపరెడ్డి. నేను వైఎస్సార్‌ కడప జిల్లా వీఎన్‌పల్లి మండలం, బుచ్చిరెడ్డి...
19-11-2018
Nov 19, 2018, 06:54 IST
విజయనగరం: ‘అయ్యా ! మేం తోటపల్లి నిర్వాసితులం. పార్వతీపురం పక్కనే బంటువానివలసలో నివసిస్తున్నాం. కన్నతల్లి లాంటి ఊరును, భూములను వదిలేసి...
19-11-2018
Nov 19, 2018, 06:50 IST
విజయనగరం: రెల్లి కులస్థులకోసం ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని పార్వతీపురానికి చెందిన రెల్లికులస్తులు జననేత జగన్‌మోహన్‌రెడ్డిని వేడుకున్నారు. తమ కులాన్ని...
19-11-2018
Nov 19, 2018, 04:32 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సడలని సంకల్పం, ఒడిదుడుకులను లెక్క చేయని పట్టుదల, ప్రజల హృదయాల్లో...
19-11-2018
Nov 19, 2018, 03:35 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,261.6 కి.మీ  18–11–2018, ఆదివారం  తోటపల్లి రిజర్వాయర్‌ ప్రాంతం,  విజయనగరం జిల్లా బాబుగారు కేవలం శిలాఫలకాలకు చిరునామాగా మిగిలిపోయారు..  నేటితో ప్రజా సంకల్ప...
18-11-2018
Nov 18, 2018, 19:26 IST
సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 300వ రోజు...
18-11-2018
Nov 18, 2018, 13:47 IST
చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. వజ్రసంకల్పంతో ముందడుగు వేస్తున్నారు వైఎస్‌ జగన్‌. ప్రతి గుండెలో తాను కొలువై...
18-11-2018
Nov 18, 2018, 12:08 IST
సాక్షి, వైఎస్సార్‌: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన...
18-11-2018
Nov 18, 2018, 09:24 IST
సాక్షి, పార్వతీపురం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
18-11-2018
Nov 18, 2018, 06:50 IST
గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో అభివృద్ధి చేయడం లేదు. చాలా గ్రామాల్లో కనీసం మౌలిక...
18-11-2018
Nov 18, 2018, 06:45 IST
గిరిజన యువత పీజీ, డిగ్రీ, డైట్, బీఎస్సీ, నర్శింగ్, తదితర కోర్సులు చేసి నిరుద్యోగులుగా ఉన్నారు. బాబు వస్తే జాబు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top