164వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

PrajaSankalpaYatra 164th Day Schedule Released - Sakshi

సాక్షి, ద్వారకా తిరుమల :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 164వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. గురువారం ఉదయం వైఎస్‌ జగన్‌  గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం నైట్‌క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజపంగిడి గూడెం, సూర్యచంద్రరావుపేట మీదుగా గొల్లగూడెం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. 

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి తిరుమలపాలెం, పాములూరు గూడెం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు

17-05-2018
May 17, 2018, 07:22 IST
పశ్చిమగోదావరి,తాడేపల్లిగూడెం:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజవర్గంలో పర్యటించే రూట్‌ను బుధవారం...
17-05-2018
May 17, 2018, 07:18 IST
బిడ్డా.. మా భూములు లాగేసుకుంటారంట..ఓ రైతన్న ఆందోళన..తమ్ముడూ.. నా భర్త చనిపోయాడు.. పింఛను ఇవ్వడం లేదు.. : ఓ అక్క...
17-05-2018
May 17, 2018, 07:16 IST
పశ్చిమగోదావరి :  నా భర్త చనిపోయి రెండేళ్‌లైంది. నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందున ఇప్పటివరకు నాకు వితంతు పింఛన్‌...
17-05-2018
May 17, 2018, 07:14 IST
పశ్చిమగోదావరి:  మా తాత, ముత్తాతల నుంచి సుమారు రెండొందల ఏళ్లుగా దెందులూరు మండలం మలకచర్లలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నాం. పంచాయతీ...
17-05-2018
May 17, 2018, 07:11 IST
పశ్చిమగోదావరి : అన్నా... నా పేరు చిక్కాల నాగరాజు. నేను వికలాంగుడ్ని. నడవలేని స్థితిలో ఉన్న నాకు వీల్‌చైర్‌ ఇప్పించాలని...
17-05-2018
May 17, 2018, 07:10 IST
పశ్చిమగోదావరి : జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర దెందులూరు శివారు నుంచి ప్రారంభమై సీతంపేట మీదుగా సాగుతుండగా పురోహితులు సాయి...
17-05-2018
May 17, 2018, 07:04 IST
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో కొమరవల్లి గ్రామం వద్ద జగన్‌ను కలసిన దివ్యాంగుడు సరిపల్లి అశోక్‌ తన తల్లి సరిపల్లి జూలియం...
17-05-2018
May 17, 2018, 07:02 IST
పశ్చిమగోదావరి : సర్, నా పేరు కాలి భూషణం, కొమరపల్లి గ్రామం. నేను వికలాంగుడిని. నాకు ఇల్లు లేదు. చిన్న...
17-05-2018
May 17, 2018, 03:46 IST
16–05–2018, బుధవారం పెరుగ్గూడెం శివారు, పశ్చిమగోదావరి జిల్లా  ఇలాంటి ఘటనలు జరగడానికి మీ అలసత్వమే కారణం కాదా?  గోదావరి నదిలో లాంచీ ప్రమాదం మాటలకందని మహా...
17-05-2018
May 17, 2018, 03:39 IST
ఏదైనా ప్రమాదం జరిగిన ప్రతిసారీ చంద్రబాబు బయటకు వస్తారు.. మొసలి కన్నీరు కారుస్తారు.. ఒక డ్రామా.. ఒక సినిమా యాక్షన్‌.  అధికారులను...
16-05-2018
May 16, 2018, 13:17 IST
సాక్షి, ఏలూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని బుధవారం ఆటో డ్రైవర్లు...
16-05-2018
May 16, 2018, 09:34 IST
ఏలూరు టౌన్‌: కర్నూలు జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈయన గతంలో...
16-05-2018
May 16, 2018, 08:05 IST
ప్రజాదీవెనే బలంగా..జన సంక్షేమమే ధ్యేయంగా..మండుటెండలోనూ ఉక్కు సంకల్పంతో ముందుకు కదులుతున్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర...
16-05-2018
May 16, 2018, 08:03 IST
పశ్చిమగోదావరి , ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే పొగాకు...
16-05-2018
May 16, 2018, 07:59 IST
పశ్చిమగోదావరి  : జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పాలగూడెంకు చెందిన విద్యార్థిని కావ్యశ్రీ తెలిపింది. ఈ...
16-05-2018
May 16, 2018, 07:56 IST
పశ్చిమగోదావరి  : ప్రజాసంకల్పయాత్రలో పాలగూడెం వద్ద జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు గ్రామానికి చెందిన బొమ్మరపు మహేశ్వరి దంపతులు తమ ఆరు నెలల...
16-05-2018
May 16, 2018, 07:55 IST
పశ్చిమగోదావరి  : రాష్ట్రంలో దృతరాష్ట్రపాలన సాగుతోంది. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథులు లేరు. మహిళలపై దాడులు చేస్తున్న ప్రజా...
16-05-2018
May 16, 2018, 07:51 IST
పశ్చిమగోదావరి  : బిడ్డ ఆరోగ్యం బాగాలేదని ఓ తల్లి.. మనవడికి కళ్లు సరిగా కనిపించవు అని ఓ బామ్మ.. అధికారులు...
16-05-2018
May 16, 2018, 07:50 IST
పశ్చిమగోదావరి  : జగనన్నా మాకు ఇల్లు లేక 15 ఏళ్లుగా కాలువ గట్టుపై చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నాం అని...
16-05-2018
May 16, 2018, 07:48 IST
పశ్చిమగోదావరి  : మాది ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం. 13 సంవత్సరాలుగా గిరిజన సంస్థ హాస్టల్‌లో  కుక్‌గా...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top