అభిమాన జల్లులు

People Suppot to YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

మద్దిలపాలెం(విశాఖతూర్పు): సంకల్పయాత్రలో జనంతో జననేత వెంట వరుణుడు అడుగులేస్తున్నాడు. జిల్లాలో అడుగుపెట్టిన దాదాపు ప్రతి నియోజకవర్గంలో వర్షం కురిసింది. తాజాగా ఆదివారం కూడా చిరు జల్లులతో నగరం ఆహ్వానం పలికింది. ఆగస్టు 14వ తేదీన విశాఖ జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత.. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేరుకుంటున్న ప్రతి నియోజకవర్గంలోనూ వర్షం కురిసింది. ఆకాశం మబ్బుల గొడుగేసి.. చినుకుల అక్షతలు జల్లుతూనే ఉన్నాయి.

ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ఉదయం గోపాలపట్నం స్కూల్‌ నుంచి ప్రారంభమై మర్రిపాలెం వైపు వస్తుండగా బుచ్చిరాజు పాలెం నుంచి కరాస వరకు ఆత్మీయ వర్షం స్వాగతం పలికింది. అనంతరం మధ్యాహ్నం కరాస నుంచి ప్రారంభ పాదయాత్రకు జగన్నకు నీలిమేఘాల నీడలో చల్లగాలలతో కంచరపాలెం మెట్టు బహిరంగ సభ వరకు సాగనంపాయి. చినుకు పడినా చెదరని చిరునవ్వుతో పలకరించిన జననేత ఆత్మీయతకు జనం ఫిదా అయిపోయారు.

మరిన్ని వార్తలు

17-09-2018
Sep 17, 2018, 20:57 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 265వ రోజు...
17-09-2018
Sep 17, 2018, 18:15 IST
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఇక్కడ భూములను దోచేస్తున్నారు.  ప్రభుత్వ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు
17-09-2018
Sep 17, 2018, 08:12 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
17-09-2018
Sep 17, 2018, 06:53 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్‌లో సోమవారం మ« ద్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరగనుందని వైఎస్సార్‌సీపీ...
17-09-2018
Sep 17, 2018, 06:51 IST
విశాఖపట్నం : ప్రజాసంకల్పయాత్ర నుంచి ప్రత్యేక బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ దక్షిణ నియోజవర్గ సమన్వయకర్తగా ప్రముఖ వైద్యుడు,...
17-09-2018
Sep 17, 2018, 06:44 IST
విశాఖపట్నం :అన్నా..మాది శ్రీరాంపురం. పాయకరావుపేట మండలం. సెకెండ్‌ ఇంటర్‌ చదువుతున్నా. చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే ఇష్టం. బాక్సింగ్‌లో  అంతర్జాతీయ...
17-09-2018
Sep 17, 2018, 06:42 IST
సాక్షి,విశాఖపట్నం : గుండె గడపకు పండగొచ్చింది. హృదయం ఉప్పొంగింది. జగనానందభరితమైంది. శ్వేతవర్ణకపోతమై దూసుకొస్తున్న రేపటి ఉషస్సును చూసి నయవంచక పాలకుల...
17-09-2018
Sep 17, 2018, 06:40 IST
విశాఖపట్నం :మాది ఆనందపురం మండలం శొంఠ్యం గ్రామం. నేను గిడిజాలలోని ఓ ప్రయివేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రానిక్‌ డిప్లమో కోర్సులో...
17-09-2018
Sep 17, 2018, 06:38 IST
విశాఖపట్నం : వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009లో 429 జీవో ద్వారా రాష్ట్రంలో 48వేల మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చారు....
17-09-2018
Sep 17, 2018, 06:36 IST
విశాఖపట్నం :వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలమైన మాకు కొమ్మాదిలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద  కె–1, 2,3 కాలనీలు నిర్మించి...
17-09-2018
Sep 17, 2018, 06:30 IST
విశాఖపట్నం :‘జగన్‌ బాబు.. నా వయసు 70.. నా భర్త వయసు 75 ఏళ్లు. మా పిల్లలు ఎవరిదారి వారు...
17-09-2018
Sep 17, 2018, 06:27 IST
విశాఖపట్నం :వైఎస్సార్‌ సీపీలో ఆనందపురం, మధురవాడ, పద్మనాభం తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు ఆదివారం చేరారు.  నగరానికి చెందిన కాపు...
17-09-2018
Sep 17, 2018, 05:02 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ఎర్రటి ఎండ.. ఆ పై జోరు వర్షం.. రెండింటినీ జనం...
17-09-2018
Sep 17, 2018, 04:18 IST
16–09–2018, ఆదివారం  గుమ్మడివానిపాలెం, విశాఖ జిల్లా   భూదోపిడీ వెనుక అసలైన సూత్రధారులు,ప్రధాన లబ్ధిదారులు ప్రభుత్వ పెద్దలే..  ఈ రోజు పాదయాత్ర జరిగిన నియోజకవర్గాలు...
16-09-2018
Sep 16, 2018, 20:23 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 264వ రోజు...
16-09-2018
Sep 16, 2018, 14:13 IST
సాక్షి, విశాఖపట్నం : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా...
16-09-2018
Sep 16, 2018, 08:50 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
16-09-2018
Sep 16, 2018, 07:04 IST
నిరాడంబరతకు, నిజాయితీకి నిదర్శనం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఆయన్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా తరం యువ త...
16-09-2018
Sep 16, 2018, 06:58 IST
న్యాయవాదుల సంక్షే మానికి పలు కార్యక్రమాలు చేపడతానని చెప్పి సీఎం చంద్రబాబు మోసం చేశారని న్యాయవాదుల సంఘం ఆరోపించింది. శొంఠ్యాం...
16-09-2018
Sep 16, 2018, 06:35 IST
సాక్షి, విశాఖపట్నం: ఉదయం భానుడు..మధ్యాహ్నం వరుణుడు ప్రతాపం చూపినా లెక్కచేయలేదు. ఆకాశమే హద్దుగా హృదయాంతరాల నుంచి కురుస్తున్న ప్రజాభిమాన జల్లులోతడిసి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top