జగనన్నంటే ప్రాణం

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : నేను పూతరేకుల తయారీ షాపులో పనిచేస్తున్నాను. జగనన్న అంటే మాకు ప్రాణం. నా సోదరి అపర్ణకు చిన్నప్పటి నుంచి మాటలు రావు, వినపడదు. రావులపాలెంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. జగనన్న ప్రజాసంకల్ప పాదయాత్రలో మా ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకుని ఎలాగైనా కలవాలని ఇద్దరం నిశ్చయించుకున్నాం. జగన్‌ను కలవడమే కాకుండా పూతరేకులు కూడా తినిపించామని ఆత్రేయపురం మండలం వసంతపూడికి చెందిన మాగాపు నాగదేవి సంతోషంగా తెలిపింది.

మరిన్ని వార్తలు

15-06-2018
Jun 15, 2018, 07:59 IST
తూర్పుగోదావరి : జగనన్న ఆటోగ్రాఫ్‌ ఇవ్వడం మరపురాని అనుభూతి. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ను కలుసుకున్న తనకు, అడిగిన వెంటనే ఆటోగ్రాఫ్‌...
15-06-2018
Jun 15, 2018, 07:57 IST
తూర్పుగోదావరి : జగనన్నకు తాము తయారు చేసిన పూతరేకులు తినిపించడం ఆనందంగా ఉంది. పాదయాత్రలో భాగంగా ఆత్రేయపురం వచ్చిన జగన్‌ను...
15-06-2018
Jun 15, 2018, 07:55 IST
తూర్పుగోదావరి : పదేళ్ల నా కుమారుడు వెంకటదుర్గ హెమోఫీలియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఐదేళ్ల వయస్సు నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాడు....
15-06-2018
Jun 15, 2018, 07:53 IST
తూర్పుగోదావరి : అన్నా ముసలి వాళ్లకు పింఛన్లు రావడం లేదు, అర్హులకు రేషన్‌కార్డులు అందడం లేదు. మీరు సీఎం అయితేనే...
15-06-2018
Jun 15, 2018, 07:49 IST
తూర్పుగోదావరి : నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన నేను దివ్యాంగుడిని. ఐటీఐ చదివాను. నా భార్య బీఈడీ చదివింది. ఇద్దరికీ ఉద్యోగం...
15-06-2018
Jun 15, 2018, 07:46 IST
తూర్పుగోదావరి : అంతులేని అభిమానం.. ఆ మహానేత అందించిన సాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఒక తృప్తి.. ఆయన...
15-06-2018
Jun 15, 2018, 07:44 IST
తూర్పుగోదావరి : నాపేరు భవాని డిగ్రీ చదువుకుంటున్నా. మా కుటుంబంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో గౌరవం....
15-06-2018
Jun 15, 2018, 07:41 IST
తూర్పుగోదావరి : దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయాంలోనే స్వర్ణయుగపాలన నడిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది....
15-06-2018
Jun 15, 2018, 07:39 IST
తూర్పుగోదావరి : పుట్టిన నాటి నుంచి మాటలు రాని రావిపాటి శ్రీనివాసరావు అనేక సార్లు పింఛను కోసం దర ఖాస్తు...
15-06-2018
Jun 15, 2018, 07:29 IST
తూర్పుగోదావరి : మా బిడ్డ జి.శివరామసాయి పుట్టు మూగవాడు. మాట వస్తుందని వైద్యులు చెప్పారు. ప్రభుత్వాన్ని సాయం అందించమని కోరినా...
15-06-2018
Jun 15, 2018, 07:28 IST
తూర్పుగోదావరి : జగనన్నా! నాకుమారుడు భాను ప్రసాద్‌కు పుట్టినప్పటి నుంచి చెవులు వినపడవు, మాట్లాడలేడు. వైద్యం చేయించుకునే స్థోమత నిరుపేద...
15-06-2018
Jun 15, 2018, 07:26 IST
తూర్పుగోదావరి : జగనన్న వస్తే మా సమస్యలు తీరినట్టే అని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెద్దవాడపల్లి గ్రామానికి చెందిన...
15-06-2018
Jun 15, 2018, 07:24 IST
తూర్పుగోదావరి : కుటుంబంలో ఇద్దరు వికలాంగులు ఉంటే రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా వైకల్య శాతాన్ని బట్టి పింఛను ఇవ్వాలి. మహిళా...
15-06-2018
Jun 15, 2018, 07:20 IST
తూర్పుగోదావరి : గోదావరి పరీవాçహక ప్రాంతంలో అరటి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఏటా తీవ్రనష్టాల...
15-06-2018
Jun 15, 2018, 07:18 IST
తూర్పుగోదావరి : కేబుల్‌ ఆపరేటర్ల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఒక్కొక్క కనెక్షన్‌కు రూ.వేయి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి....
15-06-2018
Jun 15, 2018, 07:16 IST
తూర్పుగోదావరి : జగనన్నా రైతులను తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసింది. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. పంటసాగుకు పెట్టుబడులు పెరిగిపోయాయి....
15-06-2018
Jun 15, 2018, 07:14 IST
తూర్పుగోదావరి : పశ్చిమ బెంగాల్‌ నుంచి 20 ఏళ్ల క్రితం వేమగిరి వచ్చాం.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుతున్నామని ప్రభుత్వం...
15-06-2018
Jun 15, 2018, 07:13 IST
తూర్పుగోదావరి : ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారికి ఆసరాగా వారి భవిష్యత్తు కోసం నగదు డిపాజిట్‌ చేస్తామన్నారు. మా అమ్మాయి...
15-06-2018
Jun 15, 2018, 07:10 IST
తూర్పుగోదావరి : తిరుపతికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి ఎన్‌.గంగన్న ప్రజా సంకల్పయాత్రలో సైకిల్‌పై పాల్గొంటున్నాడు. తిరుపతిలో గత నెల...
15-06-2018
Jun 15, 2018, 03:05 IST
14–06–2018, గురువారం ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా మహిళా సాధికారతకు బాబు అర్థమే లేకుండా చేశారు  కోనసీమ ముఖద్వారమైన కొత్తపేట నియోజకవర్గంలో ఈ రోజు పాదయాత్ర సాగింది....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top