పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : పాదయాత్రలో వైఎస్సార్‌ సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, మోషేన్‌రాజు, కొత్తపేట, తుని ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, పాముల రాజేశ్వరీదేవి, అల్లూరు కృష్ణంరాజు, పొన్నాడ వెంకటసతీష్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పీఏసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వేగుళ్ల లీలాకృష్ణ,  బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆకుల వీర్రాజు, తోట సుబ్బారావునాయుడు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, అనంత ఉదయభాస్కర్, ముఖ్యనేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, జక్కంపూడి గణేష్, తాడి విజయభాస్కరరెడ్డి, ఆర్‌వీవీఎస్‌ చౌదరి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ, అబ్దుల్‌ బషీరుద్దీన్, పెట్టా శ్రీనివాస్, జున్నూరు వెంకటేశ్వరరావు, కొల్లి నిర్మలకుమారి, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి వెంకట సూర్యమోహన్, భూపతిబాబు సుదర్శనబాబు, ముత్యాల శ్రీనివాస్, గిరజాల వీర్రాజు, కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్లు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, షర్మిలారెడ్డి.

జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కత్తిపూడి శ్రీను, రాష్ట్ర యువజన విభాగం జనరల్‌ సెక్రటరీ మాదిరెడ్డి దొరబాబు, జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కె.ఆదిత్యకుమార్, రాష్ట్ర ఎస్సీ అధ్యయన కమిటీ సభ్యుడు బత్తుల భీమారావు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పెయ్యల చిట్టిబాబు, దేవరకొండ రామభాస్కర్, మింది నాగేంద్ర, యడ్ల సతీష్‌చంద్ర, కాలా లక్ష్మణరావు, గొల్లపల్లి డేవిడ్‌రాజు, అడ్డగళ్ల వెంకట సాయిరామ్, జిగిన వీరభద్రరావు, ఆవాల లక్ష్మీనారాయణ, ముదునూరి మురళీకృష్ణరాజు, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శులు అల్లి రాజబాబు, మీసాల దుర్గా ప్రసాద్, చింతా కామేశ్వరరావు, యనమదల నాగేశ్వరరావు, బి.వెంకటలక్ష్మి, కమటి మాతిరాజు, దాసరి శేషగిరిరావు, మీసాల దుర్గా ప్రసాద్, ఐవీ సత్యనారాయణ, మట్టపర్తి మీరా సాహెబ్‌ శెట్టి, రాష్ట్ర బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శులు, కొల్లి నాగరాజు, పితాని నరసింహారావు, వాసంశెట్టి వీర వెంకట తాతారావు, దొమ్మేటి సాయికృష్ణ, డాక్టర్‌ డి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శులు వెంగలి సుబ్బారావు, కొత్తపల్లి రమణ బాబ్జీ, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శులు రెడ్డి రాధాకృష్ణ, యేడిద చక్రం, రిమ్మలపూడి వెంకటేశ్వరరావు (అబ్బు), మోటూరి సాయి, రైతు విభాగం సంయుక్త కార్యదర్శులు లంకా చంద్రన్న, వలవల వెంకటరాజు, బండారు సత్తిరాజు, కొర్లపాటి కోటబాబు, పాము సూర్యారావు, రైతు విభాగం కార్యదర్శి దూలం వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు), రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శులు కొవ్వూరి త్రినాథరెడ్డి, సత్తి వెంకట రెడ్డి, పెంకే వెంకట్రావు, రాష్ట్ర రైతు విభాగం కార్యవర్గ సభ్యుడు చిలుకూరి నాగ సత్యనారాయణ, నంబూరి శ్రీరామచంద్రరాజు,   రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి జక్కంపూడి తాతాజీ, రాష్ట్ర మాజీ కార్యదర్శులు కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, బొమ్మి ఇజ్రాయిల్, దంగేటి శ్రీరామకృష్ణమూర్తి, తాడి విజయభాస్కరరెడ్డి, కర్రి నారాయణరావు, చిర్రా రాజ్‌కుమార్.

కొండూరు శ్రీనివాస్, నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు, కర్రి నాగిరెడ్డి, రావు వెంకటరామ చిన్నారావు, గుండా వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శులు ఉండ్రు వెంకటేశ్వరరావు, సరెళ్ల రామకృష్ణ, వరసాల ప్రసాద్, నక్కా రాంబాబు, బుడుగు ప్రశాంత్‌కుమార్, బూసి రాజేష్, రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శులు ముత్తాబత్తుల మణిరత్నం, మెల్లం లక్ష్మీప్రసాద్, నేతల నాగరాజు, నాతి శ్రీనివాసరావు, అయితాబత్తుల సూరిబాబు, మేకా సూర్యనారాయణ, మార్తి నాగేశ్వరరావు, మూరా వెంకటేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, నాగదేవర కార్తీక్, మంచాల శ్రీనివాసరావు (కత్తిపూడి శ్రీను), అప్పారి సూర్య విజయకుమారి, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులు కడిమి చిన్నమ్మరాజు, గనిశెట్టి వెంకట రమణలాల్, సుంకర సుధాకర్, వాసంశెట్టి సుభాష్, సత్తి సుబ్బారెడ్డి, గుర్రం గౌతమ్, ఎం.లోకేష్, లింగం రవి, అప్పారి సూర్య విజయకుమార్, జక్కంపూడి శ్రీనివాస్, గుత్తుల నాగభూషణం, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శులు పినిపే కృష్ణారెడ్డి, మాదిరెడ్డి దొరబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గొల్లపల్లి డేవిడ్‌రాజు, పి.సూర్య వెంకటరమణ, కర్రి నారాయణరావు, నడింపల్లి శ్రీనివాసరాజు.

గుత్తుల నాగబాబు, రాష్ట్ర యూత్‌వింగ్‌ కార్యదర్శి పాము సూరిబాబు, నల్లమిల్లి దుర్గా వరప్రసాద్‌రెడ్డి,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్తి వెంకటరెడ్డి, పెంకే వెంకట్రావు, కొల్లేటి ఇజ్రాయిల్, వైట్ల సత్యనారాయణ, వి.సత్యనారాయణ, జీను మహేష్, కేతా వీర్రాఘవరావు, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శులు ముషిని వెంకటేశ్వరరావు, కుడుపూడి విద్యాసాగర్, అనదాసు సాయిరామ్, ముసునూరి వెంకటేశ్వరరావు, కర్రి వెంకటరమణ, రాష్ట్ర వైఎస్సార్‌ సేవాదళ్‌ కార్యదర్శులు చల్లా ప్రభాకరరావు, ఒమ్మి రఘురామ్, చల్లమల సుజిరాజు, వరదా కిరణ్, సుంకర చిన్ని, రాష్ట్ర విద్యా విభాగం కార్యదర్శులు పేరి శ్రీనివాసరావు, ఉలిశెట్టి వెంకట సోమనాయుడు, సరిపెళ్ల కనకరాజు, యడ్లపల్లి శ్రీను, వేమగిరి కృష్ణ, రాష్ట్ర విద్యా విభాగం సంయుక్త కార్యదర్శులు రామపురెడ్డి చిన్న, ఎం.వీరవెంకట ఆనంద్‌ న్యూటన్, రాయ్‌ వెంకటేశ్వరరావు, రాష్ట్ర వాణిజ్యవిభాగం సంయుక్త కార్యదర్శి రాయి వెంకటేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి తోట సత్యనారాయణ, మేడపాటి సూర్యనారాయణ, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులు యరకారెడ్డి సత్య, పెద్దిరెడ్డి రామలక్ష్మి, తోట సత్య, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి ముంగమూరి అజయ్‌ రత్నాకర్, చింతపల్లి మధుసూదనరెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్‌ సెక్రటరీ మాగాపు అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top