మేమంతా జగనన్న ఫ్యాన్స్‌

 People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

పశ్చిమగోదావరి :ఆమె పేరు నాగేశ్వరమ్మ.. ఆరోగ్యం సరిగా లేదు.. అయినా రెండు రోజులు ఎదురుచూసి వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాసంకల్పయాత్రలో కలసింది. ఆయన ఆశీర్వాదం పొందింది. గుడివాడకు చెందిన అజీమ్‌ దివ్యాంగుడు.. అయినా ఓపిక తెచ్చుకుని తమ అభిమాన నేత వెంట పాదయాత్రలో పాల్గొంటున్నాడు. చివరి వరకూ జగన్‌ వెంటే అంటూ చెప్పాడు. ఇలా ఎందరో జగనన్నకు ‘ఫ్యాన్స్‌’.. జిల్లాలో జరుగుతోన్న ప్రజాసంకల్పయాత్రలో గురువారం ఆయన్ని కలసి ఎంతో ఆనందాన్ని పొందారు.

జగనన్నను కలిస్తే చాలనుకున్నాం
జగనన్నను కలిస్తే చాలు. ఓ పూట కూలిపని పోయినా ఫరవాలేదు అన్నారు మెట్ట పంగిడిగూడెం మహిళలు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం ద్వారకా తిరుమల మండలంలోని మెట్ట పంగిడిగూడెంలో గోపాలపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడి మహిళలు పనుల్లోకి వెళ్లకుండా జగన్‌ రాక కోసం ఎదురుచూశారు.

మరిన్ని వార్తలు

18-08-2018
Aug 18, 2018, 17:31 IST
సాక్షి, నర్సీపట్నం : ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం...
18-08-2018
Aug 18, 2018, 15:19 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రజాకంటక పాలనను తుదముట్టించేందుకు.. నూతన అధ్యాయాన్ని లిఖించేందుకు.. తాడిత, పీడిత బతుకుల్లో వెలుగులు నింపే లక్ష్యంతో వైఎస్సార్‌...
18-08-2018
Aug 18, 2018, 12:11 IST
తుని: నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు...
18-08-2018
Aug 18, 2018, 09:23 IST
సాక్షి, నర్సీపట్నం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత...
17-08-2018
Aug 17, 2018, 16:38 IST
సాక్షి, నర్సీపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు షెడ్యూలు...
17-08-2018
Aug 17, 2018, 08:21 IST
విశాఖపట్నం :‘బీసీ కార్పొరేషన్‌ రూ.లక్ష రుణం మంజూరు చేస్తుంది. రాయితీలో 30 శాతం జన్మభూమి కమిటీలకు ఇస్తేనే రుణాలు మంజూరు...
17-08-2018
Aug 17, 2018, 08:09 IST
విశాఖపట్నం : ములగపూడి వద్ద జగనన్నను కలిశాం. మా కుమార్తెకు మీ అమ్మగారి పేరు ‘విజయమ్మ’ అని పెట్టుకున్నాం.. అని...
17-08-2018
Aug 17, 2018, 07:58 IST
విశాఖపట్నం :‘ఊరులో పాఠశాల లేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు చిన్న పిల్లలను పంపించాల్సి వస్తోందన్నా. పాఠశాల మంజూరు...
17-08-2018
Aug 17, 2018, 07:51 IST
విశాఖపట్నం :‘మీ ఫొటోతో ఫ్లెక్సీ పెట్టామని పింఛన్‌ తొలగించేశారు’. ‘నేను వైఎస్సార్‌ వీరాభిమానిని. అందుకే చంద్రన్న బాండు ఇవ్వకుండా కాలయాపన...
17-08-2018
Aug 17, 2018, 07:46 IST
విశాఖపట్నం :తాండవ జలాలు గొలుగొండ మండలం వైడి పేట వరకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ గ్రామానికి చెందిన...
17-08-2018
Aug 17, 2018, 07:41 IST
సాక్షి, విశాఖపట్నం: పల్లెపోటెత్తింది. అభిమానం వెల్లివిరిసింది. ఆప్యాయతానురాగాల మధ్య జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పయాత్ర సాగింది. మహిళలు మంగళహారతులతో జగనన్నకు...
17-08-2018
Aug 17, 2018, 02:46 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘బతకలేక బతుకుతున్నామయ్యా.. అణిచి వేస్తున్నారు.. అణిగిమణిగి ఉండాలంటున్నారు.. లేకుంటే బువ్వ...
17-08-2018
Aug 17, 2018, 02:26 IST
16–08–2018, గురువారం ములగపూడి శివారు, విశాఖపట్నం జిల్లా ప్రజలను మాటలతో మభ్యపెట్టడం దారుణం ఈ రోజు పాదయాత్రలో గిరిపుత్రుల ఘోష విన్నాను. విధి వంచితుల...
16-08-2018
Aug 16, 2018, 08:02 IST
సాక్షి, నర్సీపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 238వ...
16-08-2018
Aug 16, 2018, 06:58 IST
డి.ఎర్రవరం.. జిల్లా సరిహద్దులోని నాతవరం మండలంలో ఒకానొక చిన్న గ్రామం.. నిన్నటివరకు ఆ ఊరి గురించి ఆ మండలంలో తప్ప...
16-08-2018
Aug 16, 2018, 04:07 IST
ప్రజా సంకల్పయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌...
15-08-2018
Aug 15, 2018, 20:49 IST
సాక్షి, నర్సీపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 238వ రోజు షెడ్యూలు...
15-08-2018
Aug 15, 2018, 07:19 IST
విశాఖపట్నం:వైఎస్సార్‌ సీపీ మీటింగ్‌కు వెళ్లానని పింఛన్‌ తీసేశారని గాంధీనగరానికి  చెందిన రమణమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌...
15-08-2018
Aug 15, 2018, 07:16 IST
విశాఖపట్నం:నాలుగేళ్లలో ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదని గాంధీనగరానికి చెందిన నూకాలమ్మ, అప్పల నర్స, సత్యవతి తదితరులు వైఎస్‌...
15-08-2018
Aug 15, 2018, 07:12 IST
విశాఖపట్నం:‘నా భర్త చనిపోయి ఐదేళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో నేను అంగన్‌వాడీ కేంద్రాల్లో లింక్‌ వర్కర్‌గా పనిచేశాను. టీడీపీ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top