వైఎస్సార్ చిత్రపటం బహూకరణ
నెల్లూరు(సెంట్రల్) :నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్, వైఎస్సార్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్ ఆధ్యర్యంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రావణ్ మరి కొంతమంది గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న చిత్రపటాన్ని బహూకరించారు.