నిన్ను సీఎంగా చూడాలనుందయ్యా!

people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌) :‘అయ్యా.. నాకు వయసు పైబడింది. ప్రజల కోసం పరితపిస్తున్న నిన్ను నా ఊపిరి ఉన్నప్పుడే సీఎంగా చూడాలని కోరికగా ఉందయ్యా’ అంటూ కుప్పం నియోజకవర్గం చీలేపల్లికి చెందిన సీహెచ్‌ వెంకట్రామన్న కలిగిరి వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పేర్కొన్నాడు. పాదయాత్ర చేస్తున్నందున ఎలా ఉన్నారో పలకరిద్దామని అంత దూరం నుంచి వచ్చానయ్యా అని చెప్పాడు. స్పందించిన వైఎస్‌ జగన్‌ మీ లాంటి వారి అందరి ఆశీస్సులతో పాటు భగవంతుని దయ ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు.

More news

15-02-2018
Feb 15, 2018, 07:00 IST
ఉదయగిరి: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయించాలని యూటీఎఫ్‌ నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కలిగిరి మండలం జంగాలపల్లి సమీపంలో బుధవారం...
15-02-2018
Feb 15, 2018, 06:57 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. మాది ప్రకాశం జిల్లా టంగుటూరు.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని తెలుసుకుని మిమ్మల్ని చూసేందుకు ఇక్కడకు...
15-02-2018
Feb 15, 2018, 06:55 IST
కొండాపురం: ‘మా గ్రామానికి కలిగిరి–కొండాపురం మెయిన్‌రోడ్డులో నుంచి నడిచి వెళ్లాలి.. ఈ రోడ్డు మార్గంలో బ్రాందీషాపు ఉంది.. దీంతో రాత్రి...
15-02-2018
Feb 15, 2018, 06:52 IST
ఉదయగిరి: తాము 30 ఏళ్ల నుంచి భూములు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టాలివ్వలేదని జలదంకి మండలం తూర్పుదూబగుంటకు చెందిన గిరిజనులు...
15-02-2018
Feb 15, 2018, 06:41 IST
జలదంకి: ‘అయ్యా.. కూలి పనులకు వెళితే కానీ పూట గడవని పరిస్థితి మాది. నెలా నెలా ప్రభుత్వం నుంచి రేషన్‌...
15-02-2018
Feb 15, 2018, 06:37 IST
నెల్లూరు (సెంట్రల్‌): ‘అయ్యా.. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది. దీన్ని అర్థం చేసుకుని మా కుమారుడు అంకమరావు (18) చిన్నప్పటి...
15-02-2018
Feb 15, 2018, 06:35 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘సార్‌.. ఉన్నత చదువులు చదివిన మేము ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్‌ రెసెడెన్షియల్‌గా విధులు నిర్వహిస్తున్నాం. రెగ్యులర్‌ ఉద్యోగులకు దీటుగా...
15-02-2018
Feb 15, 2018, 01:44 IST
14–02–2018, బుధవారం జంగాలపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అందుకే నవరత్నాల్లో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చా.. నీతి, నిజాయితీ, నిబద్ధతలతో రాజకీయ జీవితాన్ని నడిపిన దళిత నేత,...
15-02-2018
Feb 15, 2018, 01:33 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ...
14-02-2018
Feb 14, 2018, 19:16 IST
సాక్షి, నెల్లూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీ పొట్టిశ్రీరాములు...
14-02-2018
Feb 14, 2018, 09:02 IST
సాక్షి, నెల్లూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 87వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ...
14-02-2018
Feb 14, 2018, 06:54 IST
అన్నదాత మొదలుకుని ఆశా వర్కర్ల వరకు అందరూ సమస్యలవలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఒక్కరికీ జననేత సాంత్వన చేకూర్చి మనోధైర్యం నింపుతూ...
14-02-2018
Feb 14, 2018, 06:48 IST
నెల్లూరు(సెంట్రల్‌): అదిగదిగో సామాన్యుడి గుండె చప్పుడు ఆయనొస్తున్నాడంటే ప్రతి ఒక్కరికీ ఎదో ఆశ.. కొత్త వెలుగు కోసం శ్వాస.. అన్నదాతలకు...
14-02-2018
Feb 14, 2018, 06:45 IST
నెల్లూరు(సెంట్రల్‌):  ‘అయ్యా.. మాది వింజమూరు. మూడేళ్లుగా సరిగా వర్షాలు పడకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది’ అని వింజమూరుకు చెందిన పల్లాల...
14-02-2018
Feb 14, 2018, 06:43 IST
ఉదయగిరి: ఎస్సీ కార్పొరేషన్‌ అధికా రులు మోసం చేస్తున్నారని జలదంకి మండలం గట్టుపల్లికి చెం దిన బి.దర్గాబాబు మంగళవారం వైఎస్‌...
14-02-2018
Feb 14, 2018, 06:41 IST
ఉదయగిరి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని  వైఎస్సార్‌ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన...
14-02-2018
Feb 14, 2018, 06:39 IST
కొండాపురం:  ‘అన్నా.. నాకు 11వ సంవత్సరంలో కుడి కాలికి పోలియో సోకింది. దివ్యాంగుల సర్టిఫికెట్‌ కోసం పలుమార్లు నెల్లూరు సదరన్‌...
14-02-2018
Feb 14, 2018, 06:37 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘అన్నా.. మేము ఉదయగిరి నియోజకవర్గంలో ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్లుగా పనిచేసేవాళ్లం.. అకారణంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించారు’ అని...
14-02-2018
Feb 14, 2018, 06:35 IST
నెల్లూరు (సెంట్రల్‌):  ‘అన్నా.. రేయింబవళ్లు కష్టపడి మేం పొగాకు పండిస్తున్నాం. ఒక బ్యారెన్‌ (35 క్వింటాళ్ల పొగాకు 6 ఎకరాల్లో)...
14-02-2018
Feb 14, 2018, 06:33 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. వరుణుడు ఏటికేడు ముఖం చాటేస్తూ రైతులను కరువు కోరల్లోకి నెడుతున్నాడు. ఈ నేపథ్యంలో పొలం పనులను పక్కకు...
Back to Top