చనిపోయిన భర్తను ఎక్కడి నుంచి తేవాలయ్యా..

People Sharing There Sorrows To Ys Jagan - Sakshi

‘నా భర్త దాసన్న పదేళ్ల కిందట మృతి చెందాడు. నా చేతివేళ్లు పడటం లేదని రెండేళ్లుగా డీలర్‌ రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదు.. అదేమని అడిగితే.. సరుకులు కావాలంటే నా భర్తను తీసుకురావాలని డీలర్‌ అంటున్నాడు.. అంటూ శింగనమల మండలం కల్లుమడికి చెందిన ఎల్లమ్మ అవ్వ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన కుమారుడు ఇంట్లోంచి గెంటేశాడని.. ఇంటికి అద్దె చెల్లించలేక అప్పులు చేస్తున్నానని వాపోయింది. ‘చనిపోయిన భర్తను నేనెక్కడి నుంచి తేవాలయ్యా’.. అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.  

ముంపు బాధితులను పట్టించుకోలేదు  
చాగల్లు రిజర్వాయర్‌ ముంపు గ్రామం ఉల్లికల్లును ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామ సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పరంధామరెడ్డితో పాటు గ్రామస్తులు శివరామిరెడ్డి, హరిబాబురెడ్డి, విశ్వనాథరెడ్డి, జయశంకర్, సుధాకర్‌రెడ్డి, దస్తగిరి, లక్ష్మీదేవమ్మ తదితరులు  జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ముంపు గ్రామాలకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఉల్లికల్లును నిర్లక్ష్యం చేస్తోందని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.  

రుణమాఫీ సొమ్ము వడ్డీకే సరిపోయింది  
రుణమాఫీ సొమ్ము వడ్డీకే సరిపోయిందని శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు ఐదెకరాల పొలం ఉందని, సిండికేట్‌ బ్యాంకులో రూ.లక్ష క్రాప్‌ లోన్, అనంతపురంలోని లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌లో రూ.2 లక్షల గోల్డ్‌ లోన్‌  తీసుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు హామీ ప్రకారం రూ.1.50 లక్షలు మాఫీ అవుతుందని సంబరపడ్డానని, మూడేళ్లకు రూ.47 వేలు మాత్రమే మాఫీ అయిందని, అవి వడ్డీకే సరిపోయాయని వాపోయాడు.  

More news

16-12-2017
Dec 16, 2017, 10:12 IST
సాక్షి, అనంతపురం :  ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర...
15-12-2017
Dec 15, 2017, 15:26 IST
సాక్షి, అనంతపురం: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 36వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ విడుదలైంది....
15-12-2017
Dec 15, 2017, 08:18 IST
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజాసంకల్పయాత్ర పదోరోజు (మొత్తంగా 35వ రోజు) రాప్తాడు మండలం గంగులకుంట శివార్ల నుంచి మొదలైంది. ఉదయం...
15-12-2017
Dec 15, 2017, 08:11 IST
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా నియమించిన ఆదర్శ రైతులకు ఆ తర్వాత వచ్చిన...
15-12-2017
Dec 15, 2017, 08:10 IST
తమిళనాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ ఫొటోలతో స్లిక్కర్లు రూపొందించారు. గురువారం సంకల్ప యాత్రలో వాటిని జగన్‌...
15-12-2017
Dec 15, 2017, 08:00 IST
ఉపాధి పనులు వ్యవసాయానికి అనుసంధానం అయ్యేలా కృషి చేయాలని తన లాంటి పేద రైతులను ఆదుకోవాలని అనంతపురం రూరల్‌ మండలం...
15-12-2017
Dec 15, 2017, 07:55 IST
ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లను టీడీపీ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి జన్మభూమి కమిటీ సభ్యులతో ఆటవిక పాలన సాగిస్తోందని,...
15-12-2017
Dec 15, 2017, 07:52 IST
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం వల్ల తన లాంటి పేదలు సరైన వైద్య చికిత్సలు పొందలేకపోతున్నట్లు జగన్‌ ఎదుట కందుకూరు చెందిన...
15-12-2017
Dec 15, 2017, 07:46 IST
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు మద్దతు ఇవ్వాలని జగన్‌ను ఏపీ జేఏసీ నాయకులు కోరారు. గురువారం కందుకూరు వద్ద ప్రజాసంకల్ప...
15-12-2017
Dec 15, 2017, 07:26 IST
ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ మాటెత్తకుండా తమను మోసం...
15-12-2017
Dec 15, 2017, 07:19 IST
అధికారంలోకి వచ్చిన తర్వాత కందుకూరులోని పుడ్‌ కార్పొరేషన్‌ ఇండియా ఆధీనంలో ఉన్న గోదాములను తెరిపిస్తామంటూ కార్మికులకు వైఎస్‌ జగన్‌ హామీనిచ్చారు....
15-12-2017
Dec 15, 2017, 07:07 IST
వికలాంగురాలైన తనకు మూడు చక్రాల సైకిల్‌ మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి పోయానని జగన్‌ ఎదుట కందుకూరుకు...
15-12-2017
Dec 15, 2017, 06:58 IST
ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కల్గించే సీపీఎస్‌ను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లాలని జగన్‌ను ఏపీ వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు...
15-12-2017
Dec 15, 2017, 06:50 IST
రాప్తాడు: ‘పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చు పడిపోయాయి. మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యా. పింఛన్‌ మంజూరు చేస్తే కొద్దో గొప్పో కుటుంబానికి...
15-12-2017
Dec 15, 2017, 03:13 IST
35వ రోజు 14–12–2017, గురువారం చిగిచెర్ల, అనంతపురం జిల్లా ఆదుకోకుంటే పాడిని నమ్ముకున్న కుటుంబాలు వీధిన పడతాయి అనంతపురం జిల్లాలో పాదయాత్ర మొదలై పది రోజులైపోయింది....
15-12-2017
Dec 15, 2017, 01:14 IST
‘జగన్‌తో మా సమస్య చెప్పుకున్నాం.. భారం దిగిపోయింది.. ఇలాంటి సమస్యే ఎంతో మందికి ఉంటుంది. రేపు జగనన్న అధికారంలోకి వస్తే...
14-12-2017
Dec 14, 2017, 08:58 IST
సాక్షి, అనంతపురం  : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేడు 35వ రోజుకి చేరుకుంది. గురువారం ఉదయం రాప్తాడు...
14-12-2017
Dec 14, 2017, 08:17 IST
చిన్మయనగర్‌ సమీపంలో బుధవారం ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను జర్నలిస్టులు ఆజాద్, బెంజ్‌మెన్, అనిల్‌ కలిసి జర్నలిస్టుల సమస్యలను...
14-12-2017
Dec 14, 2017, 08:11 IST
జగనన్నతో ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని అనంతపురం మారుతీనగర్‌కు చెందిన లావణ్య, గాయత్రి తమ ఆనందాన్ని సాక్షితో...
14-12-2017
Dec 14, 2017, 08:06 IST
కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబునాయుడు తమలాంటి పేదల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని, రుణాలు మాఫీ అవుతాయని ఆశపడి...
Back to Top