గ్యాస్‌ లీకవుతున్నా పట్టించుకోవడంలేదు

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ‘‘నగరం ఓఎన్‌జీసీ వద్ద గ్యాస్‌ లీకవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 2014లో గ్యాస్‌ లీకేజీ వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది. ఈ గ్యాస్‌ లీకేజీ వల్ల అధిక వేడి రావడంతో పాటు గోడలు బీటలు వారుతున్నాయి. గ్యాస్‌ లీకే జీని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలి’’ అంటూ నగరం గ్రామానికి చెందిన కుడుపూడి అరుణకుమారి పాదయాత్రలో జననేతను కలిసి చెప్పింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top