జగన్‌ అధికారంలోకి వస్తే నిరుపేదల బతుకుల్లో వెలుగు

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

శామంతకూరి సత్యనారాయణ, పుష్ప, తాటిపాక మఠం
మాకు ఎవ్వరూ లేరు. వృద్ధాప్యంలో ఉన్నాం. నివాసముండేందుకు స్థలం, ఇల్లు కూడా లేదు. దరఖాస్తులు చేసుకున్నా ముసలివారిమని పట్టించుకోవడంలేదు. కార్యాలయాలా చుట్టూ తిరిగి అలసిపోయామని జగన్‌బాబుకు చెప్పాను. ఆయన అధికారంలోకి వస్తే మాలాంటి నిరుపేదల బతుకుల్లో వెలుగు ఉంటాది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top