బీసీ రుణం ఇచ్చేలా చూడు బాబూ

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

 రామేశ్వరపు వెంకటలక్ష్మి
మూడేళ్ల క్రితం మోటార్‌ సైకిల్‌ ఢీకొనడంతో నా భర్త శ్రీనివాస్‌ ప్రమాదం బారిన పడ్డారు. చట్టకు గాయం కావడంతో ఏ పనీ చేయలేని పరిస్థితిలో పడ్డామంటూ జగన్‌కు తమ కుటుంబ సమస్యలు చెప్పుకుంది లంకల గన్నవరానికి చెందిన రామేశ్వరపు వెంకటలక్ష్మి. నా భర్తకు వికలాంగ పింఛనైతే ఇస్తున్నారు. మాకు వేరే ఆధారం లేక జీవనోపాధి కరువైంది. బీసీ రుణం ఇప్పించేలా చూడాలని జగన్‌ను వేడుకుంది. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top