జగనన్న మా పాపకు పేరు పెట్టారు
తూర్పుగోదావరి :జగనన్న మా ఊరు గంటి పెదపూడి వస్తున్నారని తెలిసి మా పాపను తీసుకుని పాదయాత్ర వద్దకు వెళ్లాను. పాపను చూపించాను. ఆయన ఎత్తుకుని లాలించారు. పాపకు పేరు పెట్టమని అడిగాను. ఆయన ఎంతో ఆప్యాయతతో ముద్దాడి విజయలక్ష్మి అని పేరు పెట్టారు. జీవితంలో పేరు పెట్టడం ఎంతో ముఖ్య ఘట్టంగా భావించే నేను ఆ పని జగనన్నతో చేయించడంతో పట్టరాని ఆనందాన్ని పొందుతున్నాను.
సంబంధిత వార్తలు