నా బిడ్డను లాలించారు
తూర్పుగోదావరి :జగనన్న నా బిడ్డను ఎత్తుకుని లాలించారు. పట్టలేని ఆనందాన్ని పొందాను. మా గ్రామానికి రాగానే చూద్దామని రోడ్డు మీదకి వెళ్లాను. అందరిలానే జగన్ దగ్గరకు వెళ్లాను. నా బిడ్డను చూసి బుగ్గలు పట్టుకుని ఆప్యాయంగా నిమిరారు. దీంతో బిడ్డను జగనన్నకు ఇచ్చాను. ఊయలు ఊపినట్టు లాలించారు. పట్టలేని ఆనందం కలిగింది. నా బిడ్డ ఎంతో అదృష్టవంతుడన్న భావన కలిగింది.
సంబంధిత వార్తలు