మా బాబుకి జగన్‌ అని పేరు పెట్టారు

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :తొమ్మిది నెలల మా బాబుకి జగన్‌మోహన్‌రెడ్డి పేరు పెట్టారు. మేము హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాం. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్‌ మా ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకుని మా బాబుకు ఆయనతో పేరు పెట్టించేందుకు ఇక్కడకు వచ్చాం. మా బాబుకి జగన్‌ అని పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top