పనసపండును ఇవ్వడం ఆనందంగా ఉంది
తూర్పుగోదావరి :జగన్మోహన్రెడ్డికి మా పెరటి చెట్టుకు కాచిన పనసపండును ఇవ్వడం ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి నేను జగన్ను కలుసుకుని పనసపండు అందజేశాను. మేమిచ్చిన పసనపండును జగన్ తీసుకోవడం సంతోషంగా ఉంది.
సంబంధిత వార్తలు