అన్నకు ఆత్మీయంగా కాజా బహూకరణ
తూర్పుగోదావరి :నా అభిమాన నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి నాలుగు కేజీల తాపేశ్వరం కాజా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. జగనన్న సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయన సీఎం అయ్యేంత వరకు నా వంతు కృషి చేస్తాను.
సంబంధిత వార్తలు