సెల్ఫీ దిగాను..

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : జగనన్నను టీవీల్లోనే చూశాం. అలాంటి అన్న నేరుగా మా ఊరే వచ్చాడు. తమకెంతో సంతోషంగా ఉంది. సెల్ఫీ దిగుదామని ప్రయత్నించాం. నవ్వుతూ మమ్మల్ని ఆశీర్వదించాడు. మేం తీసుకెళ్లిన సెల్‌ ఫోన్‌లో అన్నతో సెల్ఫీ దిగాం. మా ఆనందం పట్టరానిది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top