జగన్‌ను ఆశీర్వదించాం
తూర్పుగోదావరి :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే మాకు ఎంతో అభిమానం. అందుకే ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన జగన్‌ను ఆశీర్వదించేందుకు వచ్చాం. ఒరిస్సాలో రిటైర్డ్ డిప్యూటీ కమాండెంట్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ అధికారినైన నేను, నా భార్య ఇందిరారావుతో కలసి వచ్చాను. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న జగన్‌ను కలుసుకుని బొకేలు అందించి అభినందించాం. రెండున్నరేళ్లుగా సీఆర్సీ ఓల్డేజ్ హోమ్‌లో మేము ఆశ్రయం పొందుతున్నాం.
సంబంధిత వార్తలు