నా జీవితం ధన్యమయ్యింది

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :జగనన్న ఆటో ఎక్కడంతో నా జీవితం ధన్యమైంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి నా ఆటో ఎక్కి నా పక్కన కూర్చోవడం జీవితంలో మరచిపోలేను. చాలా ఆనందంగా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top