నీతోనే స్వర్ణయుగమన్నా...

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : అంతులేని అభిమానం.. ఆ మహానేత అందించిన సాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఒక తృప్తి.. ఆయన తనయుడు జననేత జగనన్నకు బొబ్బట్లు చేసి పెట్టింది ఓ చెల్లెమ్మ. రాజన్న సంక్షేమ రాజ్యం రావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్న దృఢ సంకల్పం ఓ తమ్ముడిది. బాబూ.. మీరొస్తే మా సమస్యలు గట్టెక్కుతాయయ్యా అని ఓ అయ్య వేడుకోలు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురువారం ఆత్రేయపురం మండలం పేరవరం నుంచి ఆత్రేయపురం వరకూ సాగింది. అడుగడుగునా ఆత్మీయుల పలకరింపులు.. ప్రజల సమస్యలపై వినతులు స్వీకరిస్తూ.. అన్నను చూడాలని.. గోడు వెళ్లబోసుకోవాలని వచ్చినవారు హమ్మయ్య సమస్య పరిష్కారమైనట్టేనని సంతృప్తి చెందగా.. టీడీపీ కంటక పాలన నుంచి ప్రజలను గట్టెక్కించాలన్న మొక్కవోని దీక్షతో జననేత ముందుకు సాగిపోయారు.

అన్నకి బొబ్బట్లు ఇచ్చాను   – రావిపాటి మంగాదివ్య, పేరవరం
తూర్పుగోదావరి : పేరవరం గ్రామానికి చెందిన రావిపాటి మంగా దివ్యకు మాటలు రావు. తన ఊరిలోకి అన్న వస్తున్నాడని తెలిసిన నాటి నుంచి తన అభిమానాన్ని చాటుకోవాలకుంది. ఇంటిలో బొబ్బట్లు తయారు చేయించి, జగన్‌మోహన్‌రెడ్డి గ్రామంలోకి రాగానే బొబ్బట్లు అందజేసింది. అనంతరం తనకు ఎంతో సంతోషంగా ఉన్నట్టు మంగా దివ్య తన సైగల ద్వారా తెలియజెప్పింది.

అమరావతిలో ఐదెకరాల స్థలం కేటాయించాలి – దార్ల పాపయ్యాచారి, (పెదబాబు),విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
తూర్పుగోదావరి : శ్రీ విశ్వకర్మ శ్రీ వీరేబ్రహ్మేంద్రస్వామి, శ్రీ కామాక్షి దేవాలయాలు, కమ్యూనిటీ హాలు నిర్మించుకోవడానికి అమరావతిలో ఐదెకరాల స్థలం కేటాయించాలి. ప్రతి మండల కేంద్రంలోను విశ్వ బ్రాహ్మణ సామాజిక భవనాలు నిర్మించాలి. స్వయం ప్రతిపత్తి కలిగిన కార్పొరేషన్‌ మార్చి 13 జిల్లాలకు 13 మంది డైరెక్టర్లను నియమించాలి.

మరిన్ని వార్తలు

11-12-2018
Dec 11, 2018, 03:37 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెలమ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని తనను కలిసిన...
11-12-2018
Dec 11, 2018, 03:22 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,426.5 కిలోమీటర్లు 10–12–2018, సోమవారం, నందగిరిపేట, శ్రీకాకుళం జిల్లా.  మత్స్యకారులకు వేట గిట్టుబాటు కాక వలసలు పెరిగిన మాట...
10-12-2018
Dec 10, 2018, 20:27 IST
సాక్షి, శ్రీకాకుళం:  అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత...
10-12-2018
Dec 10, 2018, 08:58 IST
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో...
10-12-2018
Dec 10, 2018, 08:11 IST
శ్రీకాకుళం :వివక్షపూరిత రాజకీయాలతో విసిగిపోయారు.. అండగా ఉంటారని నమ్మి ఓటేసి గెలిపిస్తే నట్టేట ముంచడంతో తట్టుకోలేకపోయారు.. దివంగత మహానేత వైఎస్‌...
10-12-2018
Dec 10, 2018, 08:07 IST
శ్రీకాకుళం :విశ్వబ్రాహ్మణులంతా జగనన్నకు అండగా ఉంటాం. మాకు రాజకీయాల్లో ప్రాధాన్యత, కార్పొరేషన్‌ ఏర్పాటు, మంగళసూత్రాల తయారీపై హక్కు కల్పించడం, 45...
10-12-2018
Dec 10, 2018, 07:58 IST
శ్రీకాకుళం :నాయనా.. ఓసీల్లో ఉన్న తెలగ కులస్తులను బీసీల్లో చేర్చాలి. పేదరికంతో ఉన్న మా కుటుంబాలు ఓసీ కేటగిరీలో ఉండడంతో...
10-12-2018
Dec 10, 2018, 07:56 IST
శ్రీకాకుళం : అన్నా.. మహిళల ఉపాధి కోసం గ్రామ సంఘం ద్వారా మంజూరైన రూ.5 లక్షల నిధులను టీడీపీ నేత...
10-12-2018
Dec 10, 2018, 07:54 IST
శ్రీకాకుళం :తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయంలో పనిచేసే నన్ను వివాహ సమయంలో కొన్నిరోజులు సెలవు పెట్టడంతో అన్యాయంగా తొలగించారు. ఉద్యోగం...
10-12-2018
Dec 10, 2018, 07:49 IST
శ్రీకాకుళం :అన్నా.. బంగారు తల్లికి దరఖాస్తులు చేసుకోవడమే మిగులుతుంది తప్ప ఎటువంటి సాయం అందడం లేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు....
10-12-2018
Dec 10, 2018, 07:47 IST
శ్రీకాకుళం :ఏడేళ్లుగా న్యూట్రిషన్‌ రీహేబిలిటేషన్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌సీ)లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి అందర్నీ వీధిన పడేశారు. ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగం లేక...
10-12-2018
Dec 10, 2018, 07:44 IST
శ్రీకాకుళం :వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటికే వందలాది మంది అగ్రికల్చర్‌ విభాగంలో డిప్లమా పూర్తి చేసి ఉద్యోగాల...
10-12-2018
Dec 10, 2018, 07:42 IST
శ్రీకాకుళం , కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ పట్టణంలో ఈనెల 30న ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌ సీపీ...
10-12-2018
Dec 10, 2018, 07:38 IST
శ్రీకాకుళం ,అరసవల్లి: ఆదరణ కరువైన వృద్ధులు, రక్షణ లేని అక్కాచెల్లెళ్లు, ఉపాధి దొరకని తమ్ముళ్లు, కష్టానికి తగ్గ ఫలితం లేని...
10-12-2018
Dec 10, 2018, 07:30 IST
శ్రీకాకుళం ,ఆమదాలవలస: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్రకు జిల్లాలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని...
10-12-2018
Dec 10, 2018, 07:28 IST
శ్రీకాకుళం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గతంలో ఉన్నప్పుడు పీఆర్సీ కమిటీలను నియమించడంలోనూ, ఇతర కారణాలతోనూ జాప్యం చేయడం వల్ల ఉ...
10-12-2018
Dec 10, 2018, 07:25 IST
శ్రీకాకుళం :‘సార్‌.. రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యకు దీటుగా ఉండాలని ప్రవేశపెట్టిన మోడల్స్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న వారిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది’...
10-12-2018
Dec 10, 2018, 07:23 IST
శ్రీకాకుళం :‘ప్రస్తుత ప్రభుత్వం కేశవరెడ్డి పాఠశాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాధితులను విస్మరించింది’ అని శ్రీకాకుళంలోని కేశవరెడ్డి బాధితుల అసోసియేషన్‌ జగన్‌...
10-12-2018
Dec 10, 2018, 04:03 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సర్కారీ చదువులకు పాతరేస్తూ.. ప్రైవేటు విద్యకు పెద్దపీట వేస్తున్నారు.. ఉద్యోగాల్లేవు.....
10-12-2018
Dec 10, 2018, 03:08 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,419.7 కిలోమీటర్లు 09–12–2018, ఆదివారం  రాగోలు, శ్రీకాకుళం జిల్లా. ఏం పాపం చేశారని పేద ప్రజలపై ఈ కక్ష సాధింపు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top