జగనన్నను చూసేందుకు ముక్కామల నుంచి వచ్చా

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : నాపేరు భవాని డిగ్రీ చదువుకుంటున్నా. మా కుటుంబంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో గౌరవం. మా నాన్నకు పింఛను ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి వైఎస్సార్‌ అన్నా, జగనన్న అన్నా చాలా ఇష్టం. అందుకే ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగనన్న పేరవరం వస్తున్నారని తెలిసి అంబాజీపేట మండలం ముక్కామల నుంచి వచ్చాను. అన్నను చూడగానే ఎనలేని ఆనందం కలిగింది. ఈ అనుభూతిని జీవితంలో మర్చిపోలేను.

మరిన్ని వార్తలు

21-06-2018
Jun 21, 2018, 02:32 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబు ఈ నాలుగేళ్లలో దోపిడీ, అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, మోసాలు...
21-06-2018
Jun 21, 2018, 01:42 IST
20–06–2018, బుధవారం శివకోడు, తూర్పుగోదావరి జిల్లా మీ అవినీతి, నిర్లక్ష్యం నుంచి 108కీ మినహాయింపు లేదా? నాసికాత్రయంబకంలో పుట్టిన గోదారమ్మ.. సాగర సంగమం చెందే పవిత్ర...
20-06-2018
Jun 20, 2018, 19:44 IST
సాక్షి, పి.గన్నవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు...
20-06-2018
Jun 20, 2018, 18:43 IST
సాక్షి, రాజోలు: ‘‘బయటి ప్రపంచానికి కోనసీమ అంటే చాలా సిరిసంపదలున్న ప్రాంతంగా అనిపిస్తుంది. కానీ గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు దుర్మార్గ...
20-06-2018
Jun 20, 2018, 09:01 IST
సాక్షి, పి.గన్నవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా...
20-06-2018
Jun 20, 2018, 07:20 IST
పిఠాపురం:  కనీస వేతనం లేక వెతలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామ పంచాయతీ ఎన్‌ఎంఆర్, కాంట్రాక్ట్‌ పార్ట్‌ టైం...
20-06-2018
Jun 20, 2018, 07:10 IST
 రామేశ్వరపు వెంకటలక్ష్మి మూడేళ్ల క్రితం మోటార్‌ సైకిల్‌ ఢీకొనడంతో నా భర్త శ్రీనివాస్‌ ప్రమాదం బారిన పడ్డారు. చట్టకు గాయం కావడంతో...
20-06-2018
Jun 20, 2018, 07:06 IST
పెమ్మాడి జ్యోతి, జొన్నల్లంక ఏడాది క్రితం మా ఇల్లు కాలి బూడిదైపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూసి వెళ్లారు. ఇప్పటికీ ఇల్లు...
20-06-2018
Jun 20, 2018, 06:59 IST
దాకే సౌమ్యశ్రీ, పుచ్చల్లంక ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు హామీలు గుప్పించాడు. కానీ బాబు వచ్చాడు.. జాబురాలేదు....
20-06-2018
Jun 20, 2018, 06:56 IST
యల్లమిల్లి గంగాభవాని, శ్రీనివాసరావు, నక్కడిలంక, పశ్చిమగోదావరి జిల్లా  మా పిల్లలు కండరాల వ్యాధితో బాధపడుతున్నారని ఆదుకో అన్నా అని పశ్చిమగోదావరి జిల్లా...
20-06-2018
Jun 20, 2018, 06:52 IST
చొప్పళ్ల సత్యనారాయణమ్మ నాకు ఇంటి రుణం మంజూరైందని చెప్పడంతో పునాదుల వరకూ కట్టుకున్నాను. తీరా చూస్తే వచ్చిన రుణం వెనక్కిపోయిందంటున్నారని నాగుల్లంకకు...
20-06-2018
Jun 20, 2018, 06:43 IST
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... ఈ పేరు కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్నిస్తోంది. బాధల్లో ఉన్నవారికి భరోసానిస్తోంది. అనారోగ్యంతో ఉన్న వారికి జీవితంపై ఆశ...
20-06-2018
Jun 20, 2018, 03:03 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా చంద్రబాబు రావడంతోనే వ్యవసాయం నాశనమైందన్నా.. యాంత్రీకరణ పరికరాల సరఫరా...
20-06-2018
Jun 20, 2018, 01:57 IST
19–06–2018, మంగళవారం నాగుల్లంక, తూర్పుగోదావరి జిల్లా మీ వంచనకు గురికాని బీసీ కులం ఒక్కటైనా ఉందా బాబూ? ఈ రోజు ఉదయం పి.గన్నవరం నుంచి...
19-06-2018
Jun 19, 2018, 19:19 IST
సాక్షి, పి.గన్నవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 194వ రోజు...
19-06-2018
Jun 19, 2018, 09:06 IST
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 193వ రోజు...
19-06-2018
Jun 19, 2018, 06:57 IST
సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: పి.గన్నవరం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి ప్రతి పక్ష నేత,...
19-06-2018
Jun 19, 2018, 06:48 IST
తూర్పుగోదావరి :నా కుమారుడు శ్రీనివాస్‌ పుట్టి మూగ, చెవిటివాడు. ఎనిమిది సంవత్సరాల నుంచి ఆస్పత్రులలో చూపిస్తున్నాం. వినికిడికి చెవులకు ఆపరేషన్‌...
19-06-2018
Jun 19, 2018, 06:46 IST
తూర్పుగోదావరి :ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పి.గన్నవరం సమీపానికి వచ్చిన  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి  పవిత్రగ్రంథమైన బైబిల్‌ను బçహూకరించాను. గతంలో ఇదే ప్రాంతానికి...
19-06-2018
Jun 19, 2018, 06:44 IST
తూర్పుగోదావరి :మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం రూ.వేయి మాత్రమే ఇస్తున్నారు. వేతనాలు పెంచి ఇవ్వాలని మా సంఘ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top