కేబుల్‌ ఆపరేటర్లకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : కేబుల్‌ ఆపరేటర్ల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఒక్కొక్క కనెక్షన్‌కు రూ.వేయి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. కేబుల్‌ రంగంపై ఉన్న జీఎస్‌టీ 18 శాతాన్ని 5 శాతానికి తగ్గించాలి. కేబుల్‌ ఆపరేటర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించి బీమా వర్తింప చేయాలి. విద్యుత్‌ పోల్‌ ట్యాక్స్‌ విధానం కేబుల్‌ ఆపరేటర్లకు వర్తించకుండా చర్యలు తీసుకోవాలి. – పాసర్లపూడి సీతారామయ్య, డి.పెదకాపు రాష్ట్ర మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్స్‌ సంక్షేమ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు, రావులపాలెం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top