నేను సైతం సైకిల్‌ యాత్ర

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : తిరుపతికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి ఎన్‌.గంగన్న ప్రజా సంకల్పయాత్రలో సైకిల్‌పై పాల్గొంటున్నాడు. తిరుపతిలో గత నెల 14న సైకిల్‌పై బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర ప్రజాసంకల్ప యాత్రను చేరుకున్నారు. ప్రత్యేక హోదా ప్రాముఖ్యాన్ని వివరిస్తూ సైకిల్‌ యాత్ర కొనసాగిస్తున్నానని, ప్రత్యేక హోదా ఒక్క జగన్‌వల్లే సాధ్యమవుతుందన్న నమ్మకంతో ఆయన నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర చివరి వరకు తన సైకిల్‌ యాత్రను కొనసాగిస్తానన్నారు. జగన్, ప్రత్యేక హోదాపై మూడు పాటలను రచించి త్వరలోనే పాడి
వినిపిస్తానని తెలిపారు. 

మరిన్ని వార్తలు

15-06-2018
Jun 15, 2018, 07:14 IST
తూర్పుగోదావరి : పశ్చిమ బెంగాల్‌ నుంచి 20 ఏళ్ల క్రితం వేమగిరి వచ్చాం.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుతున్నామని ప్రభుత్వం...
15-06-2018
Jun 15, 2018, 07:13 IST
తూర్పుగోదావరి : ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారికి ఆసరాగా వారి భవిష్యత్తు కోసం నగదు డిపాజిట్‌ చేస్తామన్నారు. మా అమ్మాయి...
15-06-2018
Jun 15, 2018, 03:05 IST
14–06–2018, గురువారం ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా మహిళా సాధికారతకు బాబు అర్థమే లేకుండా చేశారు  కోనసీమ ముఖద్వారమైన కొత్తపేట నియోజకవర్గంలో ఈ రోజు పాదయాత్ర సాగింది....
15-06-2018
Jun 15, 2018, 02:54 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికారంలోకి రాగానే పూతరేకులు తయారు చేసే వారికి తీపి కబురు...
14-06-2018
Jun 14, 2018, 21:47 IST
సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 190వ రోజు ప్రజాసంకల్పయాత్ర...
14-06-2018
Jun 14, 2018, 10:01 IST
సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర...
14-06-2018
Jun 14, 2018, 07:28 IST
తూర్పుగోదావరి : ఎర్రకొండపై నివాసం ఉండేవారు మురుగునీరు, మరుగుదొడ్ల నీటిని కిందకు వదిలేస్తున్నారు. మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఎటువంటి మార్గం...
14-06-2018
Jun 14, 2018, 07:27 IST
తూర్పుగోదావరి : క్రీడల్లో ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు లేక క్రీడల్లో రాణించలేకపోతున్నాం. తైక్వాండో పోటీల్లో పాల్గొనేందుకు ఏషియన్‌ గేమ్స్‌...
14-06-2018
Jun 14, 2018, 07:26 IST
తూర్పుగోదావరి : కాలువ గట్టుపై ఉన్న వారిని ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నారుపంట కాలువ (రాతి చానల్‌)ను అభివృద్ధి చేస్తున్నాం. గట్టుపై...
14-06-2018
Jun 14, 2018, 07:25 IST
తూర్పుగోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలమని ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు. 12 ఏళ్ల...
14-06-2018
Jun 14, 2018, 07:23 IST
తూర్పుగోదావరి : శంభూనగర్‌లోని ఐఓసీఎల్‌ కాలనీలో పేదలమైన మాకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇల్లు ఇచ్చారు. నేను, నా భార్య బోదవ్యాధితో...
14-06-2018
Jun 14, 2018, 07:21 IST
తూర్పుగోదావరి : జిల్లాలో 40 వేల మంది ఉన్న వడ్డెర్లను ఎస్సీల్లో చేర్చడానికి చర్యలు తీసుకుంటామని గతంలో దివంగత ముఖ్యమంత్రి...
14-06-2018
Jun 14, 2018, 07:19 IST
తూర్పుగోదావరి : అన్నా! మేము ధవళేశ్వరంలో ఫుడ్‌ గొడౌన్స్‌లో నివసిస్తున్నాం. మా ప్రాంతంలో మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు...
14-06-2018
Jun 14, 2018, 07:17 IST
తూర్పుగోదావరి : సంక్షేమ సంఘం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ధవళేశ్వరంఅన్నా! న్యాయమైన డిమాండ్ల కోసం మా రెల్లి కులస్తులం యేళ్ల తరబడి...
14-06-2018
Jun 14, 2018, 07:13 IST
తూర్పుగోదావరి : సారూ... నా భర్త హైదరాబాద్‌లో మటన్‌ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. 13 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా...
14-06-2018
Jun 14, 2018, 07:11 IST
తూర్పుగోదావరి : అందరి కళ్లూ ఆవైపే.. అదిగదిగో అన్నొచ్చేస్తున్నాడు.. గోడు చెప్పుకుంటే ఆయనే చూసుకుంటాడన్న నిశ్చింత.. ప్రజా సంకల్ప యాత్ర...
14-06-2018
Jun 14, 2018, 07:09 IST
తూర్పుగోదావరి : అన్నా.. రాజమహేంద్రవరంలో సుమారు రెండు వేలకు పైబడి మోటారు సైకిల్‌ మెకానిక్‌లుగా పనిచేస్తూ జీవిస్తున్నాం. ఇప్పటివరకు మోటారు...
14-06-2018
Jun 14, 2018, 07:06 IST
తూర్పుగోదావరి : ఎయిడెడ్‌ టెంపరరీ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు ప్రభుత్వ లెక్చరర్లకు ఇస్తున్న వేతనాలనే ఇవ్వాలి. రాష్ట్రంలో...
14-06-2018
Jun 14, 2018, 07:03 IST
తూర్పుగోదావరి : పేరుకే రాజమహేంద్రవరం, ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి అంతా అధ్వానంగా ఉంది. రోగులకు ట్రీట్‌మెంట్‌ చేయడంలేదు. ఒకే బెడ్‌పై...
14-06-2018
Jun 14, 2018, 07:00 IST
తూర్పుగోదావరి : వేమగిరిలో సర్వే నెంబరు 172 లోని ప్రభుత్వ భూమిలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top