మౌలిక వసతులు లేవన్నా
తూర్పుగోదావరి : అన్నా! మేము ధవళేశ్వరంలో ఫుడ్ గొడౌన్స్లో నివసిస్తున్నాం. మా ప్రాంతంలో మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఉండడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మా ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలన్నా.
సంబంధిత వార్తలు