అన్నా నా కొడుక్కి మీరే పేరు పెట్టాలి
తూర్పుగోదావరి : అన్నా.. నువ్వు పుట్టిన డిసెంబర్ 21నాడు నాకొడుకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి వైఎస్సార్ అభిమానిని అయిన నేను మీ పై ఉన్న అభిమానంతో మీపేరు పెట్టుకోవాలని సంకల్పించాను. ప్రజా సంకల్పయాత్రలో మా గ్రామానికి వచ్చి, మీరు నా కొడుక్కి మీ పేరుతో నామకరణం చేయాలి.
సంబంధిత వార్తలు