సంక్షేమ నిధి ఏర్పాటు చేయించన్నా..
పశ్చిమగోదావరి : అన్నా మోటార్ మెకానిక్‌లను ఆదుకోవాలి. మా సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుచేయాలి అంటూ.. కొవ్వూరు మోటర్‌సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ తాడి చంద్రరావు, సభ్యులు పాదయాత్రలో జగన్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు.
సంబంధిత వార్తలు