లారీ ప్రమాదంలో కుడిచేయి తీసేశారు

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి : నా భర్త లారీ ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో కుడి చేయి తీసేశారు. ఒక చేత్తో ఏ పనిలోకి వెళ్లలేని పరిస్థితి. కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని పెంటపాడుకు చెందిన రామలక్ష్మి జగన్‌మోహన్‌రెడ్డికి తన బాధ చెప్పుకున్నారు. ఇంటి స్థలం ఇప్పించాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top