నా బిడ్డకు ఒక కిడ్నీ లేదు

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :‘జగనన్న నా తొలి చూరు బిడ్డకు ఒక కిడ్నీ లేదు. అలాగే యూరిన్‌.. పోసుకునే ప్రదేశం నుంచి కాకుండా మరో ప్రదేశం నుంచి వస్తూ ఉంది. ఇది కూడా పెద్ద సమస్యే.. దీని కోసం రెండుసార్లు ఆపరేషన్లు చేయించాం. రూ.2 లక్షల వరకు ఖర్చుచేశాం. ఇళ్లు కూడా అమ్మేసి అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూలికి వెళితేగాని పూట గడవని స్థితి. నా బిడ్డకు వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఉన్నాం, నువ్వే ఆదుకోవాలి’ అన్నా అంటూ రాజా పంగిడిగూడెం గ్రామానికి చెందిన షేక్‌ అక్తర్‌ ఉనీషా జగన్‌మోహన్‌రెడ్డిని కలసి కన్నీటి పర్యంతమైంది. తన బాధను జగనన్న సానుకూలంగా విన్నారని, తప్పనిసరిగా సాయం చేస్తారన్న నమ్మకం కలిగిందని ఆమె చెప్పింది.

మరిన్ని వార్తలు

18-05-2018
May 18, 2018, 06:27 IST
పశ్చిమగోదావరి :ప్రజాసంకల్ప యాత్ర ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామం చేరుకోగా నారాయణపురం పంచాయతీ పరిధిలోని బుట్టాయగూడేనికి చెందిన మామిడిశెట్టి...
18-05-2018
May 18, 2018, 06:23 IST
పశ్చిమగోదావరి :అయ్యా నా మనుమడికి మూగ, చెవుడు, మంద బుద్ధి. మీ నాన్న గారి పాలనలో ఇటువంటి ఎంతోమందికి వైద్యం...
18-05-2018
May 18, 2018, 06:22 IST
పశ్చిమగోదావరి :అయ్యా నా భర్త చనిపోయి 50 సంవత్సరాలవుతోంది. నాకు 70 సంవత్సరాలు. దరఖాస్తు చేసుకున్నా పింఛన్‌ రావడం లేదు....
18-05-2018
May 18, 2018, 06:21 IST
పశ్చిమగోదావరి :అయ్యా నాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాలుగు నెలల క్రితం ఆరోగ్యం సరిగా లేని...
18-05-2018
May 18, 2018, 06:20 IST
పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, జంగారెడ్డిగూడెంకు చెందిన...
18-05-2018
May 18, 2018, 06:17 IST
పశ్చిమగోదావరి :గిరమ్మ ఎత్తిపోతల పథకం పూర్తయ్యేలా చూడాలని ద్వారకా తిరుమల మండలం సీహెచ్‌ పోతేపల్లి మాజీ సర్పంచ్‌ రైతు యాచమనేని...
18-05-2018
May 18, 2018, 06:16 IST
పశ్చిమగోదావరి :ఆమె పేరు నాగేశ్వరమ్మ.. ఆరోగ్యం సరిగా లేదు.. అయినా రెండు రోజులు ఎదురుచూసి వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు...
18-05-2018
May 18, 2018, 06:14 IST
పశ్చిమగోదావరి :ప్రజాసంకల్పయాత్రలో  భాగంగా గురువారం రాజా పంగిడిగూడెం సమీపంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ఓ అభిమాని వినూత్నంగా స్వాగతం పలికారు....
18-05-2018
May 18, 2018, 06:13 IST
పశ్చిమగోదావరి :ప్రజా సంకల్ప యాత్రలో మా గ్రామం వైపు జగనన్న వస్తున్నాడనే సంతోషంతో మూడు రోజులుగా ఎదురుచూశాం. ఒక్కసారిగా జగనన్నను...
18-05-2018
May 18, 2018, 06:11 IST
పశ్చిమగోదావరి :నాకు ఆరోగ్యం సరిగా ఉండదు. జగన్‌ను కలవాలనే ఆత్రుత, కలుస్తానా లేదా అని రెండు రోజులు నిద్రలేకుండా గడిపాను....
18-05-2018
May 18, 2018, 06:10 IST
పశ్చిమగోదావరి :నాలుగేళ్ల క్రితం రైలు ప్రమాదంలో కాలు విరిగిపోయింది. వైఎస్‌ కుటుంబంపై ఉన్న ప్రేమతో జగనన్న పాదయాత్రలో పాల్గొంటున్నాను. ఈ...
18-05-2018
May 18, 2018, 06:09 IST
పశ్చిమగోదావరి :రామసింగవరం, కొత్తగూడెం గ్రామాలకు చెందిన 1,800 ఎకరాల మెట్ట భూముల్లో మూడు తరాలుగా నివాసం ఉంటూ అదే భూమిలో...
18-05-2018
May 18, 2018, 06:07 IST
పశ్చిమగోదావరి :పంగిడిగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తాను 20 ఏళ్లుగా మడమ కురుపుతో బాధపడుతున్నానని, కర్రసాయంతో నడుస్తున్నానని...
18-05-2018
May 18, 2018, 06:03 IST
పశ్చిమగోదావరి :ప్రజా సంకల్పయాత్ర పంగిడిగూడెం వద్ద 108 కాంట్రాక్ట్‌ ఉద్యోగి అయిన ఎం.రాజు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తాము వైఎస్సార్‌ వల్ల...
18-05-2018
May 18, 2018, 06:01 IST
పశ్చిమగోదావరి :కామవరపుకోట మండలం ఈస్ట్‌ యడవల్లి గ్రామానికి చెందిన ఆకుల హేమలత ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం వద్ద వైఎస్‌...
18-05-2018
May 18, 2018, 06:00 IST
పశ్చిమగోదావరి :వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నామనే కారణంగా పంగిడిగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు 20 రోజుల క్రితం...
18-05-2018
May 18, 2018, 05:59 IST
పశ్చిమగోదావరి :పంగిడిగూడెం సెంటర్‌కు పక్కనే ఉన్న చెరువు గట్టునే తాటాకిల్లు వేసుకుని జీవిస్తున్నాం. వాగు పొంగిన ప్రతిసారి ఇంటిలోకి నీరు...
18-05-2018
May 18, 2018, 05:58 IST
పశ్చిమగోదావరి :సూర్యచంద్రరావుపేటకు చెందిన సన్నాల సుధారాణి తన ఇంటి మీదుగా జగన్‌ పాదయాత్ర వెళ్తుందని తెలిసి జగన్‌కు పాలు ఇవ్వాలని...
18-05-2018
May 18, 2018, 04:57 IST
17–05–2018, గురువారం పావులూరివారిగూడెం శివారు, పశ్చిమ గోదావరి జిల్లా అమాయకులను వేధించుకుతింటున్న వీరినిదోపిడీదారులనక ఏమనాలి? దక్షిణాముఖుడైన చిన్న వెంకన్న స్వామి వెలసిన ద్వారకా తిరుమల...
18-05-2018
May 18, 2018, 04:52 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. నాలుగేళ్ల క్రితం వరకు ఏ పెద్ద రోగం వచ్చినా...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top