వైఎస్సార్‌సీపీలో చేరిన పీపీఎన్‌ చంద్రరావు

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, జంగారెడ్డిగూడెంకు చెందిన ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ పీపీఎన్‌ చంద్రరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం గొల్లగూడెంలో ప్రజాసంకల్పపాదయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి పీపీఎన్‌ చంద్రరావుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రరావు మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ అరాచక పాలన కొనసాగుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే అని, అందుకే పార్టీలో చేరినట్టు చెప్పారు. రాబోయే కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజల కష్టాలు తీర్చుతాడనే విశ్వాసం తనకుందని అన్నారు. ప్రజాసంకల్పపాదయాత్ర జిల్లాలో ముగిసే నాటికి టీడీపీ పని ఖాళీ అవుతుందని, ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నారన్నారు. అన్ని వర్గాల వారు చంద్రబాబు హామీలతో భంగపడ్డారని, మరోసారి మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. 

మరిన్ని వార్తలు

24-09-2018
Sep 24, 2018, 03:04 IST
23–09–2018, ఆదివారం  సరిపల్లి కాలనీ, విశాఖపట్నం జిల్లా  భాగస్వామ్య సదస్సుల ప్రయోజనం ఏదీ? నేటితో విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ఈ జిల్లావాసుల ప్రేమాభిమానాలను...
23-09-2018
Sep 23, 2018, 19:36 IST
సాక్షి, విశాఖపట్నం ​: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప...
23-09-2018
Sep 23, 2018, 16:23 IST
సాక్షి, విశాఖపట్నం : రిటైర్డ్‌ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి...
23-09-2018
Sep 23, 2018, 07:29 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  268వ రోజు కూడా భీమిలి,...
23-09-2018
Sep 23, 2018, 06:57 IST
సాక్షి, విశాఖపట్నం: అందరివాడై..ఆప్తబంధువై వడివడిగా అడుగులేస్తూ వస్తోన్న జనబాంధవుడుతో పల్లెలు పరవశించిపోతున్నాయి.వేగుచుక్కలా..వెలుగు దివిటీలా దూసుకొస్తున్న రాజన్న బిడ్డను చూసి పులకించిపోతున్నాయి....
23-09-2018
Sep 23, 2018, 06:34 IST
విశాఖపట్నం : సుమారు 11 నెలలుగా ఎండనక, వాననకా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు సీఎం అయ్యే అవకాశం...
23-09-2018
Sep 23, 2018, 06:26 IST
విశాఖపట్నం : ‘మా గ్రామంలోని 10 మంది దళితులకు 1999లో ప్రభుత్వం అర ఎకరా వంతున భూమి కేటాయించి డీ...
23-09-2018
Sep 23, 2018, 06:23 IST
విశాఖపట్నం : ‘నాకు ఏడాదిన్నర సమయంలో టీకాలు వేశారు. కొన్ని రోజుల తర్వాత నాకు పోలియో సోకింది. కాళ్ళు, చేతులు...
23-09-2018
Sep 23, 2018, 04:55 IST
22–09–2018, శనివారం  గండిగుండం క్రాస్, విశాఖపట్నం జిల్లా అక్కచెల్లెమ్మలు మీకెందుకు కృతజ్ఞతలు చెప్పాలి బాబూ?  విశాఖ జిల్లాలో యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ జిల్లాలో...
23-09-2018
Sep 23, 2018, 04:47 IST
సాక్షి ప్రతినిధి/సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పధీరుడికి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ బ్రహ్మరథం పట్టింది. నడిచొచ్చిన నిలువెత్తు నమ్మకాన్ని చూసి ఉప్పొంగిపోయింది....
23-09-2018
Sep 23, 2018, 04:37 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రభుత్వ భూములను వదలడం లేదు.....
22-09-2018
Sep 22, 2018, 20:40 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 268వ...
22-09-2018
Sep 22, 2018, 14:12 IST
జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పనకు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు,,
22-09-2018
Sep 22, 2018, 08:07 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర...
22-09-2018
Sep 22, 2018, 07:29 IST
ఒక మహోన్నతాశయం.. ఒక మహా సంకల్పం కలిసి.. ఒక మహోజ్వల ఘట్టం వైపు అడుగులు వేస్తున్నాయి.. మరో రెండు రోజుల్లో...
21-09-2018
Sep 21, 2018, 20:12 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 267వ...
21-09-2018
Sep 21, 2018, 13:00 IST
జన హితుడై... జన శ్రామికుడై... జనమే తన కుటుంబంగా...వారే జీవితంగా భావించే జగనన్న జిల్లాకు రానున్న తరుణంఆసన్నమైంది. ఎప్పుడు ఆయన...
21-09-2018
Sep 21, 2018, 12:52 IST
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రంలో నాలుగేళ్ల ప్రజా కంటక పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌...
21-09-2018
Sep 21, 2018, 06:53 IST
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న...
20-09-2018
Sep 20, 2018, 12:18 IST
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమై.. నేనున్నానంటూ బరోసా ఇస్తున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని..
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top