మూడు రోజులుగా ఎదురుచూపులు
పశ్చిమగోదావరి :ప్రజా సంకల్ప యాత్రలో మా గ్రామం వైపు జగనన్న వస్తున్నాడనే సంతోషంతో మూడు రోజులుగా ఎదురుచూశాం. ఒక్కసారిగా జగనన్నను చూడగానే చెప్పలేని ఆనందం వేసింది. జగనన్న మాకు స్వయంగా సెల్ఫీ తీసి ఇవ్వడం మరింత ఆనందం కలిగించింది అంటూ రాజాపంగిడిగూడేనికి చెందిన ఉమ్మడి స్వప్న, చందుప్రియ, బీపల్లి దివ్యభారతి తెలిపారు.