ఆనందంలో మాటలు రాలేదు

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :నాకు ఆరోగ్యం సరిగా ఉండదు. జగన్‌ను కలవాలనే ఆత్రుత, కలుస్తానా లేదా అని రెండు రోజులు నిద్రలేకుండా గడిపాను. కాని ఈ రోజు పాదయాత్రలో జగనన్నను కలిశాను, ఆ ఆనందంలో మాటలు రాలేదు అని పెరుగుగూడెంకు చెందిన కొత్తూరి నాగేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top