చెరువు గట్టునే ఉంటున్నాం..

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :పంగిడిగూడెం సెంటర్‌కు పక్కనే ఉన్న చెరువు గట్టునే తాటాకిల్లు వేసుకుని జీవిస్తున్నాం. వాగు పొంగిన ప్రతిసారి ఇంటిలోకి నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఆ సమయంలో గుడిలోనో, బడిలోనో తలదాచుకుంటున్నాం. మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎప్పటి నుంచే అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. మీ లాంటి మంచి మనసున్న మనిషి మా బాధలు అర్థం చేసుకుని, మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఇళ్లు ఇవ్వాలని కొండపల్లి నాగమణి జగన్‌మోహన్‌రెడ్డిని కోరింది. -కొండపల్లి నాగమణి

మరిన్ని వార్తలు

18-05-2018
May 18, 2018, 05:58 IST
పశ్చిమగోదావరి :సూర్యచంద్రరావుపేటకు చెందిన సన్నాల సుధారాణి తన ఇంటి మీదుగా జగన్‌ పాదయాత్ర వెళ్తుందని తెలిసి జగన్‌కు పాలు ఇవ్వాలని...
18-05-2018
May 18, 2018, 04:57 IST
17–05–2018, గురువారం పావులూరివారిగూడెం శివారు, పశ్చిమ గోదావరి జిల్లా అమాయకులను వేధించుకుతింటున్న వీరినిదోపిడీదారులనక ఏమనాలి? దక్షిణాముఖుడైన చిన్న వెంకన్న స్వామి వెలసిన ద్వారకా తిరుమల...
18-05-2018
May 18, 2018, 04:52 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. నాలుగేళ్ల క్రితం వరకు ఏ పెద్ద రోగం వచ్చినా...
17-05-2018
May 17, 2018, 19:14 IST
సాక్షి, ద్వారకా తిరుమల :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 165వ...
17-05-2018
May 17, 2018, 08:28 IST
సాక్షి, గోపాలపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరిలో విజయవంతంగా కొనసాగుతుంది....
17-05-2018
May 17, 2018, 07:40 IST
నిజాన్నే నమ్మిన నికార్సయిన నేత.. అబద్ధపు హామీలు ఇవ్వలేనని తెగేసి చెప్పిననిష్కల్మషశీలి.. వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా...
17-05-2018
May 17, 2018, 07:37 IST
పశ్చిమగోదావరి : కష్టాలతో వచ్చే వారికి కొండంత ఓదార్పు... అభిమానంతో వచ్చినవారికి వెన్నెల్లాంటి చల్లని పలకరింపు.. ఇలా జననేత అందరిలోఒకడిగా.....
17-05-2018
May 17, 2018, 07:32 IST
పశ్చిమగోదావరి : అన్నా జగనన్న మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమిలో బోరు లేకపోవడం వల్ల...
17-05-2018
May 17, 2018, 07:31 IST
పశ్చిమగోదావరి : వట్లూరి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జగన్‌ పాదయాత్ర విశేషాలకు చెందిన చిత్రాలను సేకరించి బుక్‌లెట్‌గా తయారు...
17-05-2018
May 17, 2018, 07:27 IST
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నవ దంపతులు కలుసుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీరామవరం గ్రామానికి చెందిన యాండ్రు...
17-05-2018
May 17, 2018, 07:25 IST
పశ్చిమగోదావరి : జగనన్నా... నా పేరు మోటమర్రి సదానంద కుమార్, ఏలూరు అర్బన్, జిల్లా వాసవీ సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శిగా...
17-05-2018
May 17, 2018, 07:22 IST
పశ్చిమగోదావరి,తాడేపల్లిగూడెం:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజవర్గంలో పర్యటించే రూట్‌ను బుధవారం...
17-05-2018
May 17, 2018, 07:18 IST
బిడ్డా.. మా భూములు లాగేసుకుంటారంట..ఓ రైతన్న ఆందోళన..తమ్ముడూ.. నా భర్త చనిపోయాడు.. పింఛను ఇవ్వడం లేదు.. : ఓ అక్క...
17-05-2018
May 17, 2018, 07:16 IST
పశ్చిమగోదావరి :  నా భర్త చనిపోయి రెండేళ్‌లైంది. నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందున ఇప్పటివరకు నాకు వితంతు పింఛన్‌...
17-05-2018
May 17, 2018, 07:14 IST
పశ్చిమగోదావరి:  మా తాత, ముత్తాతల నుంచి సుమారు రెండొందల ఏళ్లుగా దెందులూరు మండలం మలకచర్లలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నాం. పంచాయతీ...
17-05-2018
May 17, 2018, 07:11 IST
పశ్చిమగోదావరి : అన్నా... నా పేరు చిక్కాల నాగరాజు. నేను వికలాంగుడ్ని. నడవలేని స్థితిలో ఉన్న నాకు వీల్‌చైర్‌ ఇప్పించాలని...
17-05-2018
May 17, 2018, 07:10 IST
పశ్చిమగోదావరి : జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర దెందులూరు శివారు నుంచి ప్రారంభమై సీతంపేట మీదుగా సాగుతుండగా పురోహితులు సాయి...
17-05-2018
May 17, 2018, 07:04 IST
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో కొమరవల్లి గ్రామం వద్ద జగన్‌ను కలసిన దివ్యాంగుడు సరిపల్లి అశోక్‌ తన తల్లి సరిపల్లి జూలియం...
17-05-2018
May 17, 2018, 07:02 IST
పశ్చిమగోదావరి : సర్, నా పేరు కాలి భూషణం, కొమరపల్లి గ్రామం. నేను వికలాంగుడిని. నాకు ఇల్లు లేదు. చిన్న...
17-05-2018
May 17, 2018, 03:46 IST
16–05–2018, బుధవారం పెరుగ్గూడెం శివారు, పశ్చిమగోదావరి జిల్లా  ఇలాంటి ఘటనలు జరగడానికి మీ అలసత్వమే కారణం కాదా?  గోదావరి నదిలో లాంచీ ప్రమాదం మాటలకందని మహా...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top