అన్నయ్య ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడోచ్‌..

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి  : జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పాలగూడెంకు చెందిన విద్యార్థిని కావ్యశ్రీ తెలిపింది. ఈ ఆటోగ్రాఫ్‌ చాలా భద్రంగా ఉంచుకుంటానని చెప్పింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top