తమలపాకు పంటకు బీమా కల్పించాలి

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

సాక్షి, గుంటూరు:తమలపాకు పంటకు కూడా ఇతర వాణిజ్య పంటల మాదిరిగానే బీమా సౌకర్యం కల్పించాలని మండల తమలపాకు రైతులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పొన్నూరు చేరుకున్న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కలసి సమస్యలు విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగువేల ఎకరాల్లో తమలపాకు సాగవుతోందన్నారు. ఎకరాకు రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుందని వివరించారు. నలభై ఏళ్ల నుంచి పంటకు తెగుళ్లు, వైరస్‌లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోయారు. నష్టాలను ఎదుర్కోలేక  రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలపాకు పంటకు కూడా బీమా కల్పిస్తే రైతులకు మేలు చేకూరుతుందని జగన్‌కు వినతిపత్రం అందజేశారు. సీహెచ్‌ సుధాకర్‌రెడ్డి, దుర్గారావు, బి.రంగబాబు, పి.రామచంద్రరావు, సీహెచ్‌ దుర్గయ్య తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

23-10-2018
Oct 23, 2018, 08:25 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన...
23-10-2018
Oct 23, 2018, 08:23 IST
విజయనగరం, ప్రజా సంకల్పయాత్ర బృందం: టీడీపీ పాలకులు తమకు నచ్చినవారికి పోస్టింగ్‌లు కట్టబెట్టేందుకు మాపై లేనిపోని నిందలు మోపి తొలగిస్తున్నారని...
23-10-2018
Oct 23, 2018, 08:20 IST
విజయనగరం : జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే బడుగు, బలహీన వర్గాల వారికి మంచి జరుగుతుందని జన్నివలస గ్రామానికి చెందిన పక్కి...
23-10-2018
Oct 23, 2018, 08:17 IST
విజయనగరం : మిర్తివలస మేజర్‌ పంచాయతీ అయినప్పటికీ రెవెన్యూ గ్రామంగా గుర్తించడం లేదు. మా భూములు కొట్టక్కి, తారాపురం, రొంపిల్లి...
23-10-2018
Oct 23, 2018, 08:16 IST
సాక్షి, సాలూరు (విజయనగరం జిల్లా) : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి...
23-10-2018
Oct 23, 2018, 08:15 IST
విజయనగరం : జిల్లాలో సుమారు 8 లక్షల జనాభా ఉన్న తూర్పు కాపులను బీసీ– డీ నుంచి బీసీ–ఏలోకి మార్చాలి....
23-10-2018
Oct 23, 2018, 08:13 IST
విజయనగరం :రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఉపకులాలన్నీ వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులవుతున్నాయి. గుంటూరు జిల్లాలో వడ్డెర కులస్తులకు ఎమ్మెల్యే సీటు...
23-10-2018
Oct 23, 2018, 08:10 IST
విజయనగరం : నా మనవడ్ని కష్టపడి చదివిస్తున్నా..పాలిటెక్నికల్‌ చదువుతున్నాడు. చదివించడం చాలా కష్టంగా ఉంది. నువ్వు అధికారంలోకి వస్తే నిరుపేద...
23-10-2018
Oct 23, 2018, 08:07 IST
విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్ర ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం ద్వారా తమ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరించేందుకు వీలుగా...
23-10-2018
Oct 23, 2018, 08:02 IST
విజయనగరం, ప్రజాసంకల్ప యాత్ర బృందం: తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కష్టం వస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 108 వాహనం...
23-10-2018
Oct 23, 2018, 08:00 IST
విజయనగరం : వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సమస్యలను గుర్తించేందుకు చేపడుతున్న ప్రజాసంకల్ప...
23-10-2018
Oct 23, 2018, 04:04 IST
అయ్యా చంద్రబాబూ.. గతంలో (2014 అక్టోబర్‌) హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు అక్షరాలా 65 వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని...
23-10-2018
Oct 23, 2018, 03:41 IST
ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,193.6 కి.మీ 22–10–2018, సోమవారం  సాలూరు, విజయనగరం జిల్లా  నిత్యావసరాల ధరలు పెరిగింది మీ చర్యల వల్లే...
22-10-2018
Oct 22, 2018, 20:10 IST
సాక్షి, సాలూరు : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
22-10-2018
Oct 22, 2018, 17:54 IST
మరో వారం రోజుల్లో తుపాను ప్రాంతాలకు వెళ్తున్నా. 50 రోజుల పాటు అక్కడే ఉంటా..
22-10-2018
Oct 22, 2018, 08:28 IST
సాక్షి, బొబ్బిలి(విజయనగరం జిల్లా) : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం ఉదయం బొబ్బిలి...
22-10-2018
Oct 22, 2018, 07:39 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సాలూరులో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు...
22-10-2018
Oct 22, 2018, 07:35 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆ ఒక్క అడుగు ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపుతోంది. ఆయన చెప్పే మాట వేల కుటుంబాల్లో...
22-10-2018
Oct 22, 2018, 07:29 IST
విజయనగరం :  ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విద్యుత్‌ శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని...
22-10-2018
Oct 22, 2018, 07:27 IST
విజయనగరం : తమకు క్వార్టర్స్‌ కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఎన్‌సీఎస్‌ చక్కెర పరిశ్రమలో ఇరవేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు  ఎన్‌.శివాజీ, పీవీజీఎం.కృష్ణ,...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top