జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

సాక్షి, గుంటూరు:‘గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలూ లేకున్నా వార్తలు సేకరించి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోండన్నా’ అంటూ పొన్నూరు జర్నలిస్టు సంఘాలు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరాయి. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామంలో పర్యటిస్తున్న జగన్‌ను కలసి ప్రస్తుత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం లేదని జర్నలిస్టు నాయకులు వినతిపత్రం అందజేశారు.

  వైఎస్‌ హయాంలో చాలావరకు విలేకరులకు ఇళ్ల పట్టాలు అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టి, వారి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. షేక్‌ బషీర్, శాయిబాబు, రాంప్రసాద్, జిలాని, సువర్ణరాజు, ఖాజా, మొయినుద్దీన్, సురేష్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

18-10-2018
Oct 18, 2018, 03:46 IST
గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు ప్రభుత్వం మూసేయడంతో మా గ్రామంలోని విద్యార్థులంతా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు...
18-10-2018
Oct 18, 2018, 03:40 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: ప్రతి నెలా వేతనాల కోసం ఎన్‌సీఎస్‌ సుగర్స్‌ యాజమాన్యంతో యుద్ధం చేయాల్సి వస్తోందని శ్రీరామా సుగర్‌...
18-10-2018
Oct 18, 2018, 03:35 IST
అన్నా... 2.70 లక్షల గ్రామీణ ప్రాంత తపాల ఉద్యోగులకు అందాల్సిన కమలేష్‌ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా కేవలం...
18-10-2018
Oct 18, 2018, 03:29 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నయవంచక పాలకులను నడిరోడ్డులో నిలదీసి.. ప్రజా కంటకపాలనపై నిప్పులు చెరిగి.. బొబ్బిలిలో బెబ్బులిలా... తాండ్ర పాపారాయుడి...
18-10-2018
Oct 18, 2018, 02:34 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిషాసురుడిని తలపిస్తూ నారాసురుడిగా మారారని...
17-10-2018
Oct 17, 2018, 18:50 IST
సాక్షి, బొబ్బిలి: రాక్షస మహిషాసురుడు ప్రజలను పీక్కుతినేవాడని.. ఇప్పడు ఏపీలో నారాసురుడు(చంద్రబాబు నాయుడు) ప్రజలను కాల్చుక తింటున్నాడని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌...
17-10-2018
Oct 17, 2018, 11:16 IST
సాక్షి , విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలు కలిసి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఇందులో...
17-10-2018
Oct 17, 2018, 08:54 IST
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
17-10-2018
Oct 17, 2018, 07:30 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: జిల్లా రాజకీయాల్లో ఎన్నడూ లేని సంస్కృతిని ప్రవేశపెడుతున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు ప్రజాకోర్టులో...
17-10-2018
Oct 17, 2018, 07:25 IST
రెండేళ్ల కిందట డైట్‌ పూర్తి చేసి టెట్‌లో కూడా అర్హత సాధించాను. అయినా ఎటువంటి ఉద్యోగం రాక దివ్యాంగత్వంతో ఇబ్బదులు...
17-10-2018
Oct 17, 2018, 06:53 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి, ఓట్లేసిన ప్రజలకు  బొబ్బిలి రాజులు తీరని ద్రోహం చేశారని...
17-10-2018
Oct 17, 2018, 06:49 IST
తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు పింఛన్‌ మంజూరులో వివక్ష కనబరుస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట రోడ్డు ప్రమాదంలో కాలు తొలగించారు. వికలాంగులకు...
17-10-2018
Oct 17, 2018, 06:44 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారిందని...
17-10-2018
Oct 17, 2018, 06:40 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రత్యర్థుల గుండెలదురుతున్నాయి... జననేతకు అడుగడుగునా వస్తున్న ప్రజా స్పందన చూసి. అధికార పార్టీ నేతల కుతంత్రాలు అడుగడుగునా...
17-10-2018
Oct 17, 2018, 03:26 IST
16–10–2018, మంగళవారం  పెద భీమవరం, విజయనగరం జిల్లా క్రీడాకారులకు సాయం చేయరుగానీ.. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తారట! ఈ పాలనలో సంక్షేమ పథకాల అమలు అంతంత మాత్రమే....
17-10-2018
Oct 17, 2018, 03:14 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రుణమాఫీ కాలేదు.. పాత అప్పు పోదు.. కొత్త అప్పు పుట్టదు.....
16-10-2018
Oct 16, 2018, 21:27 IST
సాక్షి, బొబ్బిలి: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
16-10-2018
Oct 16, 2018, 07:49 IST
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
16-10-2018
Oct 16, 2018, 07:04 IST
సాక్షిప్రతినిధి,విజయనగరం: జననేతను చూసి పల్లెలన్నీ ఉత్సాహంతో ఉప్పొంగాయి. కష్టాలు తీర్చే ఆశల రేడు వచ్చాడని పల్లెలన్నీ సంబరాలు చేసుకుంటున్నాయి. ఏ...
16-10-2018
Oct 16, 2018, 06:53 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: రామభద్రపురం మండలంలోని శిష్టుసీతారాంపురం గ్రామానికి చెందిన ఎస్సీ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన భూముల...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top