సంకల్ప బలంతో ..

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

సాక్షి, గుంటూరు: ఏడు పదుల వయస్సు.. ఆయన సంకల్ప బలం ముందు చిన్నబోయింది. అందరి బంధువు జననేత పాదయాత్రలో అలుపెరుగక పయనం సాగిస్తున్నారు. అనుకున్నదే తడవుగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం బోగాలకట్ట గ్రామానికి చెందిన వెన్నపూస నారాయణరెడ్డి ఇడుపులపాయ నుంచి జగన్‌ వెంటే నడుస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదురు గ్రామం వద్ద 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. జగన్‌తో కలసి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు.

రైతులను ఆదుకోండి
‘ఎరువుల రేట్లు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదన్నా’ అంటూ కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన కాకర్ల వెంకటరత్నం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు మండలం ములుకుదురులో పర్యటిస్తున్న జననేతను కలసి సమస్యలు విన్నవించారు. గత ఏడాది పసుపులో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. ప్రభుత్వం రూ.6500 ధర నిర్ణయించింది. అయినా నష్టాలే వచ్చాయన్నారు. ఈ ఏడాది పసుపు దిగుబడి తగ్గిందని.. ధర కూడా ఐదువేలకు పడిపోయిందని వాపోయారు.  మినుములు, కందులు, పెసలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని చెప్పారు. డీఏపీ ఎరువు ధర కట్టకు వంద రూపాయలు పెరిగిందని, కూలి రేట్లు కూడా పెరిగాయని, కృష్ణానదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించడం వలన భూగర్భజలాలు తగ్గి బోర్లలో నీరు కూడా రావడం లేదన్నారు. ఎనిమిది నెలలుగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు

17-07-2018
Jul 17, 2018, 09:43 IST
సాక్షి, అనపర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ...
17-07-2018
Jul 17, 2018, 09:28 IST
తూర్పుగోదావరి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలని, వారి వేతనాలు పెంచాలని ఆరోగ్యశాఖ సిబ్బంది...
17-07-2018
Jul 17, 2018, 09:26 IST
తూర్పుగోదావరి : నేషనల్‌ పర్మిట్‌ గల గూడ్స్‌ రవాణా వాహనాలకు ఇద్దరు డ్రైవర్ల నిబంధనను రద్దు చేయాలని వైఎస్సార్‌ సీపీ...
17-07-2018
Jul 17, 2018, 09:24 IST
తూర్పుగోదావరి : టీడీపీ పాలన పై అసంతృప్తిగా ఉన్నామని పెద్దాడకు చెందిన షిరిడీసాయి మహిళా సంఘం సభ్యురాలు మందాల వెంకటరత్నం...
17-07-2018
Jul 17, 2018, 09:09 IST
తూర్పుగోదావరి : ‘‘వ్యవసాయ కూలీ అయిన నా భర్త మూడేళ్ల క్రితం పక్షవాతానికి గురై ఇంటి వద్దే ఉంటున్నారు. సదరం...
17-07-2018
Jul 17, 2018, 09:01 IST
తూర్పుగోదావరి : జనం కోసం అలుపెరగక పయనిస్తున్న జననేతకు గొల్లల మామిడాడ వద్ద ఇటుక బట్టీ నిర్వాహకులు, కూలీలు పూలబాట...
17-07-2018
Jul 17, 2018, 08:58 IST
తూర్పుగోదావరి : అభిమానంతో అన్న వద్ద తీసుకున్న ఆటోగ్రాఫ్‌ను జీవితాంతం దాచుకుంటానని వల్లూరి సంధ్య మురిసిపోయింది. పెద్దాడలో జగన్‌ను కలిసి...
17-07-2018
Jul 17, 2018, 08:53 IST
తూర్పుగోదావరి : ‘మా ప్రాంతంలో పనులు లేవు. నర్సీపట్నం నుంచి కూలి పనుల కోసం బతుకు జీవుడా అంటూ తూర్పు...
17-07-2018
Jul 17, 2018, 08:52 IST
తూర్పుగోదావరి : ‘మమ్మల్నిఆదుకో అన్నా!’  అంటూ పెదపూడి మండలం 104 ఉద్యోగులు జగన్‌ను కోరారు. 2008లో వైఎస్‌ హయాంలో తామంతా...
17-07-2018
Jul 17, 2018, 08:49 IST
తూర్పుగోదావరి : తాను పెదపూడి ప్రభుత్వాస్పత్రిలో 20 ఏళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్నా నేటికీ ఉద్యోగం పర్మనెంట్‌ కాలేదని పెదపూడికి...
17-07-2018
Jul 17, 2018, 08:47 IST
తూర్పుగోదావరి : ‘అన్నా! సీఎం అయిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించన్నా!’ అని  కైకవోలుకు చెందిన కొప్పిశెట్టి లీలాకుమారి జగన్‌ను...
17-07-2018
Jul 17, 2018, 08:45 IST
తూర్పుగోదావరి : తాను ఉపాధి పనులు చేసినా డబ్బులు పడటం లేదని పెద్దాడకు చెందిన ఉపాధి కూలీ మానె అప్పారావు...
17-07-2018
Jul 17, 2018, 08:43 IST
తూర్పుగోదావరి : ‘టీడీపీ అధికారంలోకి వచ్చాకా పింఛను తొలగించారయ్యా!’ అంటూ పెద్దాడకు చెందిన శిరపారపు సత్యనారాయణ జగన్‌ వద్ద ఆవేదన...
17-07-2018
Jul 17, 2018, 08:35 IST
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ఉదయం భానుడు తన ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం వరుణుడు పలకరించాడు.. వాతావరణం ఎలా...
17-07-2018
Jul 17, 2018, 03:26 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘అన్నా.. ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నాం.. ఉద్యోగ నోటిఫికేషన్లు అదుగో.. ఇదుగో.....
17-07-2018
Jul 17, 2018, 02:41 IST
16–07–2018, సోమవారం  కరకుదురు, తూర్పుగోదావరి జిల్లా  గొప్పలు చెప్పుకుంటున్న మీరు మీ మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి ఎందుకు తొలగించారు?  ఈ నాలుగేళ్ల పాలనలో స్థానిక సంస్థలు...
16-07-2018
Jul 16, 2018, 18:19 IST
సాక్షి, అనపర్తి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు...
16-07-2018
Jul 16, 2018, 11:47 IST
సాక్షి, అనపర్తి : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనపర్తి నియోజకవర్గంలోని పెద్దాడ చేరుకుంది. ఈ...
16-07-2018
Jul 16, 2018, 09:31 IST
సాక్షి, అనపర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 213వ...
16-07-2018
Jul 16, 2018, 06:56 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కపిలేశ్వరపురం: సమస్యలతో సతమతమవుతున్న సామాన్యులకు భరోసానివ్వడం.. యువతీ యువకులకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించడం... ఇవీ జననేత జగన్‌...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top