మిమ్మలను చూద్దామని వచ్చానయ్యా!

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. మాది ప్రకాశం జిల్లా టంగుటూరు.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని తెలుసుకుని మిమ్మల్ని చూసేందుకు ఇక్కడకు వచ్చాను’ అని కె.కృష్ణవేణమ్మ అనే ఓ అవ్వ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. మంగళవారం ఆమె కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాళెం వద్ద జననేత వైఎస్‌ జగన్‌ను కలిసింది. ఆమె మాట్లాడుతూ తన వయసు పైబడిందని పేర్కొంది. పాదయాత్రలో ఏ విధంగా ఉన్నారో చూసి పోదామని వచ్చినట్లు తెలిపింది. ప్రజల కోసం కష్టపడే మీ సంకల్పం నెరవేరాలని ఆమె జననేతను ఆశీర్వదించింది.

More news

15-02-2018
Feb 15, 2018, 06:55 IST
కొండాపురం: ‘మా గ్రామానికి కలిగిరి–కొండాపురం మెయిన్‌రోడ్డులో నుంచి నడిచి వెళ్లాలి.. ఈ రోడ్డు మార్గంలో బ్రాందీషాపు ఉంది.. దీంతో రాత్రి...
15-02-2018
Feb 15, 2018, 06:52 IST
ఉదయగిరి: తాము 30 ఏళ్ల నుంచి భూములు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టాలివ్వలేదని జలదంకి మండలం తూర్పుదూబగుంటకు చెందిన గిరిజనులు...
15-02-2018
Feb 15, 2018, 06:41 IST
జలదంకి: ‘అయ్యా.. కూలి పనులకు వెళితే కానీ పూట గడవని పరిస్థితి మాది. నెలా నెలా ప్రభుత్వం నుంచి రేషన్‌...
15-02-2018
Feb 15, 2018, 06:37 IST
నెల్లూరు (సెంట్రల్‌): ‘అయ్యా.. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది. దీన్ని అర్థం చేసుకుని మా కుమారుడు అంకమరావు (18) చిన్నప్పటి...
15-02-2018
Feb 15, 2018, 06:35 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘సార్‌.. ఉన్నత చదువులు చదివిన మేము ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్‌ రెసెడెన్షియల్‌గా విధులు నిర్వహిస్తున్నాం. రెగ్యులర్‌ ఉద్యోగులకు దీటుగా...
15-02-2018
Feb 15, 2018, 01:44 IST
14–02–2018, బుధవారం జంగాలపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అందుకే నవరత్నాల్లో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చా.. నీతి, నిజాయితీ, నిబద్ధతలతో రాజకీయ జీవితాన్ని నడిపిన దళిత నేత,...
15-02-2018
Feb 15, 2018, 01:33 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ...
14-02-2018
Feb 14, 2018, 19:16 IST
సాక్షి, నెల్లూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీ పొట్టిశ్రీరాములు...
14-02-2018
Feb 14, 2018, 09:02 IST
సాక్షి, నెల్లూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 87వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ...
14-02-2018
Feb 14, 2018, 06:54 IST
అన్నదాత మొదలుకుని ఆశా వర్కర్ల వరకు అందరూ సమస్యలవలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఒక్కరికీ జననేత సాంత్వన చేకూర్చి మనోధైర్యం నింపుతూ...
14-02-2018
Feb 14, 2018, 06:48 IST
నెల్లూరు(సెంట్రల్‌): అదిగదిగో సామాన్యుడి గుండె చప్పుడు ఆయనొస్తున్నాడంటే ప్రతి ఒక్కరికీ ఎదో ఆశ.. కొత్త వెలుగు కోసం శ్వాస.. అన్నదాతలకు...
14-02-2018
Feb 14, 2018, 06:45 IST
నెల్లూరు(సెంట్రల్‌):  ‘అయ్యా.. మాది వింజమూరు. మూడేళ్లుగా సరిగా వర్షాలు పడకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది’ అని వింజమూరుకు చెందిన పల్లాల...
14-02-2018
Feb 14, 2018, 06:43 IST
ఉదయగిరి: ఎస్సీ కార్పొరేషన్‌ అధికా రులు మోసం చేస్తున్నారని జలదంకి మండలం గట్టుపల్లికి చెం దిన బి.దర్గాబాబు మంగళవారం వైఎస్‌...
14-02-2018
Feb 14, 2018, 06:41 IST
ఉదయగిరి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని  వైఎస్సార్‌ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన...
14-02-2018
Feb 14, 2018, 06:39 IST
కొండాపురం:  ‘అన్నా.. నాకు 11వ సంవత్సరంలో కుడి కాలికి పోలియో సోకింది. దివ్యాంగుల సర్టిఫికెట్‌ కోసం పలుమార్లు నెల్లూరు సదరన్‌...
14-02-2018
Feb 14, 2018, 06:37 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘అన్నా.. మేము ఉదయగిరి నియోజకవర్గంలో ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్లుగా పనిచేసేవాళ్లం.. అకారణంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించారు’ అని...
14-02-2018
Feb 14, 2018, 06:35 IST
నెల్లూరు (సెంట్రల్‌):  ‘అన్నా.. రేయింబవళ్లు కష్టపడి మేం పొగాకు పండిస్తున్నాం. ఒక బ్యారెన్‌ (35 క్వింటాళ్ల పొగాకు 6 ఎకరాల్లో)...
14-02-2018
Feb 14, 2018, 06:33 IST
నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. వరుణుడు ఏటికేడు ముఖం చాటేస్తూ రైతులను కరువు కోరల్లోకి నెడుతున్నాడు. ఈ నేపథ్యంలో పొలం పనులను పక్కకు...
14-02-2018
Feb 14, 2018, 06:31 IST
నెల్లూరు (సెంట్రల్‌): ‘సార్‌.. 25 బెడ్లు ఉండే ఆసుపత్రులకూ ఆరోగ్యశ్రీని వర్తింపజేసి మమ్మల్ని ఆదుకోవాలి’ అని ప్రయివేటు ఆసుపత్రుల నిర్వాహకులు...
14-02-2018
Feb 14, 2018, 01:58 IST
13–02–2018, మంగళవారం కలిగిరి  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రత్యేక హోదా మా ఊపిరి..దానికోసం ఊపిరి ఉన్నంత వరకూ  పోరాడతాం.. తెలుగు నేల.. తెలుగు జాతి.. తెలుగు...
Back to Top