బ్రాందీషాప్‌ తొలగించేలా చూడాలన్నా!

people sharing their sorrows to ys jagan - Sakshi

కొండాపురం: ‘మా గ్రామానికి కలిగిరి–కొండాపురం మెయిన్‌రోడ్డులో నుంచి నడిచి వెళ్లాలి.. ఈ రోడ్డు మార్గంలో బ్రాందీషాపు ఉంది.. దీంతో రాత్రి వేళల్లో నడిచి వెళ్లాలంటే మందుబాబులతో ఇబ్బందులుపడుతున్నాం.. ఈ దుకాణాన్ని తొలగించేలా చూడాలన్నా’ అని బుధవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కలిగిరి మండలం నర్సారెడ్డిపాళేనికి చెందిన వి.రమాదేవి విన్నవించింది. ప్రజాసంకల్పయాత్ర తెల్లపాడు క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే ఆమె జననేత వైఎస్‌ జగన్‌ కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఈ బ్రాందీ షాపు ఏర్పాటు చేసే సమయంలో గ్రామానికి చెందిన మహిళలందరం కలిసి ధర్నా కూడా చేశామని పేర్కొంది. అయినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. స్పందించిన వైఎస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం వచ్చాక బెల్టుషాపులను తొలగిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు

24-06-2018
Jun 24, 2018, 07:53 IST
సాక్షి, రాజమహేంద్రవరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
24-06-2018
Jun 24, 2018, 07:44 IST
సుందర శివ, గూడపల్లి, మలికిపురం మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని నాలుగేళ్లుగా ప్రతి ఏడాది...
24-06-2018
Jun 24, 2018, 07:38 IST
ఎన్నో జిల్లాలు.. ఎన్నెన్నో పొలిమేరలు దాటుకుంటూ లక్షల మంది కళ్లల్లో పడ్డ నా బిడ్డకు దిష్టి తగలకూడదు.. అంటూ కూనవరం...
24-06-2018
Jun 24, 2018, 07:35 IST
బాబు వస్తే జాబు వస్తుందంటూ గత ఎన్నికల్లో  ఊదరగొట్టారు. బాబు వచ్చినా తనకు కానీ, తన భర్తకు కానీ జాబు...
24-06-2018
Jun 24, 2018, 07:21 IST
ఉల్లంపల్లి రాధ, చింతలపల్లి తన కుమార్తె దివ్యాంగురాలని, కానీ పింఛన్‌ రూ. వెయ్యి మాత్రమే ఇస్తున్నారని ఉల్లంపర్తి రాధ జగన్‌ వద్ద...
24-06-2018
Jun 24, 2018, 07:17 IST
అంగన్‌వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాజోలు నియోజకవర్గానికి చెందిన అంగన్‌వాడీ సిబ్బంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్పయాత్రలో...
24-06-2018
Jun 24, 2018, 07:12 IST
సాక్షి, రాజమహేంద్రవరం: అందరినీ ఆదుకొనే ఆపన్నహస్తం జగనన్న అంటూ అందరూ ఆత్రంగా ఆయన కోసం ఎదురు చూశారు. అడుగడుగో అక్కడే...
24-06-2018
Jun 24, 2018, 07:00 IST
అనపర్తి: ప్రజల సమస్యలను, కష్టనష్టాలను తెలుసుకునేందుకై ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా ప్రజలు...
24-06-2018
Jun 24, 2018, 04:14 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి /కపిలేశ్వరపురం: అందరిలోనూ ఒకటే ఆకాంక్ష.. తమ అభిమాన నేతను చూడాలని.....
24-06-2018
Jun 24, 2018, 03:11 IST
23–06–2018, శనివారం ములికిపల్లి, తూర్పుగోదావరి జిల్లా బాబుగారు మరోమారు ప్రజలను వంచించాలని చూస్తున్నారు ఉదయం నుంచి జోరువాన. అయినా రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది...
23-06-2018
Jun 23, 2018, 20:20 IST
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 197వ...
23-06-2018
Jun 23, 2018, 17:32 IST
సాక్షి, చింతలపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోరాటంతోనే ప్రత్యేక హోదా సాధ్యమని యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు...
23-06-2018
Jun 23, 2018, 14:47 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రజా సమస్యలను తెలుసుకుంటూ..  వారికి భరోసా కల్పిస్తూ.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న...
23-06-2018
Jun 23, 2018, 10:16 IST
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో...
23-06-2018
Jun 23, 2018, 06:50 IST
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు...
23-06-2018
Jun 23, 2018, 06:42 IST
కొంగొత్త దారులేవో కనిపిస్తున్నాయి. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జన రథాన్ని ముందుండి నడిపిస్తున్న సారథి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన...
22-06-2018
Jun 22, 2018, 20:59 IST
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 196వ...
22-06-2018
Jun 22, 2018, 07:02 IST
సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: తమ కష్టాలు తీర్చబోయే ఆశల రేడు వచ్చాడని ప్రజలు సంబరపడుతున్నారు. నాలుగేళ్ల టీడీపీ ప్రజాకంటక పాలన...
22-06-2018
Jun 22, 2018, 06:57 IST
తూర్పుగోదావరి : ‘మా ఇల్లు పడగొట్టేస్తామంటున్నారయ్యా’ అంటూ పాదయాత్రలో గెడ్డం పుష్పశాంతి అనే మహిళ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం...
22-06-2018
Jun 22, 2018, 06:55 IST
తూర్పుగోదావరి : ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసే ఏకైక వ్యక్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top