ఖుషీఖుషీగా నారా లోకేష్

ఖుషీఖుషీగా  నారా లోకేష్ - Sakshi


సోషల్ మీడియాలో ఫొటోల హల్‌చల్

 

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. అమెరికాలోని స్నేహితులతో కలసి తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియాలో ఇప్పుడా ఫొటోల వీక్షకులు విపరీతంగా పెరిగిపోయారు.అమెరికా మిత్రబృందంతో కలసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోకేష్ జరిపిన విహారయాత్రకు సంబంధించిన ఆ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమీయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోలు తొలుత ‘ఇండియా-అన్‌అఫీషియల్.బ్లాక్‌స్పాట్.ఇన్’ అన్న లింక్ ద్వారా సైట్‌లో వెలుగుచూడగా.. ఆ తర్వాత సోషల్ మీడియాలోకెక్కాయి. ఇప్పుడా లింక్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించినప్పటికీ సోషల్ మీడియాలో ఆ ఫొటోలు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి.http://img.sakshi.net/images/cms/2015-04/61428448322_Unknown.jpg

http://img.sakshi.net/images/cms/2015-04/41428448060_Unknown.jpg

http://img.sakshi.net/images/cms/2015-04/51428448219_Unknown.jpg

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top