ముస్లింల అరెస్ట్‌ అమానుషం

Muslim Brothers Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం : ఇటీవల గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో కొందరు ముస్లిం యువకులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. వారిపై టీడీపీ తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా హింసించింది. వీరిని కడప, గుంటూరు ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, ముస్తాఫా, నంద్యాలకు చెందిన రవి తదితరులు విడిపించారు. హబీబుల్లా అనే వ్యక్తితో పాటు ఎనిమిది మందిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయించాలని జగనన్నను కోరాం.– సయ్యద్‌ హజరత్‌ పీరన్, మైనారిటీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి,కడప   – బీడ్ని గౌస్, మైనారిటీ సెల్, ప్రధాన కార్యదర్శి,కడప

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top