బిడ్డను దీవించన్నా..
శ్రీకాకుళం :నా బిడ్డకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలని దీవించన్నా.. మీ చేతితో అక్షరాభ్యాసం చేస్తే నా బిడ్డ భవిష్యత్ బాగుంటుంది. అక్షరాభ్యాసం చేయించాలన్న మా కోరిక నెరవేరింది.
–కుమార్తె సూర్యతేజతో పెద్దింటి భారతి, జాడుపల్లి, మెళియాపుట్టి మండలం